Pages

Friday, July 6, 2012

Yuvasena - Malleeswarive


Artist: Bharath, Gopika
Year: 2004
Singer: Jassie Gift
Music Director: Jassie Gift
Lyricist: Sirivennela Seetharama Shastry



watch on watch on watch on
watch this dab dab dab dab style
and i'am gonna dip dip it in to your smile
hold me baby just hold my hand forever and ever
every time i wanna see you my girl

malleeswarive madhuraasala manjarive
mantraaksharive magaswaasala anjalive
tenevi nuvvo teneteegavo teledela lalana
vennela nuvvo vendi mantavo taake telusukona
chakkanaina mallikavo chikkulu pette allikavo
polikala pasibaalikave churakattula choopulunna

malleeswarive madhuraasala manjarive
mantraaksharive magaswaasala anjalive

nee kalla ningilo punnaala pongulo
vevela taarakale jalakamaadutunnavo
naaloni korikale munigi telutunnavo
singaari chempalo kenjaayi sompulo
vechchanaina vedukale melukolupu vinnavo
nidaralo udayam eduraye samayam
edaku indrajaalamedo chooputonde soyagamaa

baby don't you ever leave
i'm you dana raaja dana raajaa
come on anytime you're my dil rooba
i can never stop this feelin dana raaja
i'm you're dana raaja

malleeswarive madhuraasala manjarive
mantraaksharive magaswaasala anjalive

baby run you body with this freaky thing and i won't let you go
and i won't let you down through the fire the limit to the wall
just to be with you i'm gladly risk it all
ha, let me do it one more time
do it one more time
ha baby, come on and lets get into the party

kolleti sarasulo tulleti chepalai
rangeli kulukulenno talukuleenutunnave
naa konga japamu choosi uliki padutu unnave
ennesi melikalo eravesi nannila
e vaipu choopu tippaneeka champutunnave
vadalade hrudayam kadalade nimisham
chiguru pedavi chilipi swaramu
telapave soundaryamaa

malleeswarive madhuraasala manjarive
mantraaksharive magaswaasala anjalive
tenevi nuvvo teneteegavo teledela lalana
vennela nuvvo vendi mantavo taake telusukona
chakkanaina mallikavo chikkulu pette allikavo
polikala pasibaalikave churakattula choopulunna

malleeswarive madhuraasala manjarive
mantraaksharive magaswaasala anjalive

వాచ్ ఆన్ వాచ్ ఆన్ వాచ్ ఆన్
వాచ్ థిస్ దబ్ దబ్ దబ్ దబ్ స్టైల్
అండ్ ఐ ఆం గొన్న డిప్ డిప్ ఇట్ ఇన్ యువర్ స్మైల్
హోల్డ్ మి బేబి జస్ట్ హోల్డ్ మై హాండ్ ఫరెవర్ అండ్ ఎవర్
ఎవ్రి టైం ఐ వన్న సీ యు మై గర్ల్

మల్లీశ్వరివె మధురాశల మంజరివె
మంత్రాక్షరివె మగశ్వాసల అంజలివె
తేనెవి నువ్వొ తేనెతీగవొ తేలేదెల లలన
వెన్నెల నువ్వొ వెండి మంటవొ తాకె తెలుసుకోన
చక్కనైన మల్లికవో చిక్కులు పెట్టె అల్లికవో
పోలికల పసిబాలికవె చురకత్తుల చూపులున్న

మల్లీశ్వరివె మధురాశల మంజరివె
మంత్రాక్షరివె మగశ్వాసల అంజలివే

నీ కళ్ల నింగిలో పున్నాల పొంగులొ
వేవేళ తారకలె జలకమాడుతున్నవొ
నాలోని కోరికలె మునిగి తేలుతున్నవొ
సింగారి చెంపలో కెంజాయి సొంపులొ
వెచ్చనైన వేడుకలె మేలుకొలుపు విన్నవొ
నిదరలొ ఉదయం ఎదురయె సమయం
ఎదకు ఇంద్రజాలమేదొ చూపుతోందె సోయగమా

బేబి డోంట్ యు ఎవర్ లీవ్
ఐ ఆం యువర్ డన రాజ డన రాజా
కం ఆన్ ఎని టైం యువార్ మై దిల్ రూబ
ఐ కన్ నెవర్ స్టాప్ థిస్ ఫీలింగ్ డన రాజ
ఐ ఆం యువర్ డన రాజ

మల్లీశ్వరివె మధురాశల మంజరివె
మంత్రాక్షరివె మగశ్వాసల అంజలివే

బేబి రన్ యువర్ బాడి విథ్ థిస్ ఫ్రీకి థిన్ అండ్ ఐ వోంట్ లెట్ యు గొ
అండ్ ఐ వోంట్ లెట్ యు డౌన్ థ్రూ ధి ఫైర్ ధి లిమిట్ టు ధి వాల్
జస్ట్ టు బి విథ్ యు ఐ అం గ్లాడ్లి రిస్క్ ఇట్ ఆల్
హ, లెట్ మి డు ఇట్ ఒన్ మోర్ టైం
డు ఇట్ ఒన్ మోర్ టైం
హ బేబి, కం ఆన్ అండ్ లెట్స్ గెట్ ఇంటు ధి పార్టి

కొల్లేటి సరసులొ తుల్లేటి చేపలై
రంగేళి కులుకులెన్నొ తలుకులీనుతున్నవె
నా కొంగ జపము చూసి ఉలికి పడుతు ఉన్నవె
ఎన్నేసి మెలికలొ ఎరవేసి నన్నిల
ఏ వైపు చూపు తిప్పనీక చంపుతున్నవె
వదలదె హ్రుదయం కదలదె నిమిషం
చిగురు పెదవి చిలిపి స్వరము
తెలపవె సౌందర్యమా

మల్లీశ్వరివె మధురాశల మంజరివె
మంత్రాక్షరివె మగశ్వాసల అంజలివె
తేనెవి నువ్వొ తేనెతీగవొ తేలేదెల లలన
వెన్నల నువ్వొ వెండి మంటవొ తాకె తెలుసుకోన
చక్కనైన మల్లికవో చిక్కులు పెట్టె అల్లికవో
పోలికల పసిబాలికవె చురకత్తుల చూపులున్న

మల్లీశ్వరివె మధురాశల మంజరివె
మంత్రాక్షరివె మగశ్వాసల అంజలివే

Thursday, July 5, 2012

Varsham - Mellaga


Artist: Prabhas, Trisha Krishnan
Year: 2004
Singers: S.P. B. Charan, Sumangali
Music Director: Devi Sri Prasad
Lyricist: Sirivennela Seetharama Shastry






mellagaa karaganee rendu manasula dooram
challagaa teravanee konte talupula dwaaram
valapu vaana daaraale pamputunnadi aakaasam
chinuku poola haaraale allutunnadi manakosam
tadipi tadipi tanato nadipi harivillunu vantena vesina subhavela
ee varsham saakshiga telapani nuvvu naake sontam
ee varsham saakshiga kalapani bandham

mellagaa karaganee rendu manasula dooram
challagaa teravanee konte talupula dwaaram

nee melikelalona aa merupulu choostunnaa
ee tolakarilo tala tala naatyam needenaa
aa urumulalona nee pilupunu vintunnaa
ee chitapatalo chitikela taalam needenaa
matichede daahamai anusarinchi vastunnaa
jatapade snehamai anunayinchanaa
chali pidugula sadi vini jadisina bidiyamu tadabadi ninu vidaga

ee varsham saakshiga telapani nuvvu naake sontam
ee varsham saakshiga kalapani bandham

e teramarugaina ee choravanu aapenaa
naa paruvamu nee kanulaku kaanuka istunnaa
e chiru chinukaina nee sirulanu choopenaa
aa varuninike runapadiponaa eepainaa
tvarapade vayasune nilupalenu ikapaina
vidudale vaddane mudulu veyanaa
mana kalayika chedarani chelimiki rujuvani charitalu chadivelaa

ee varsham saakshiga telapani nuvvu naake sontam
ee varsham saakshiga kalapani bandham

mellagaa karaganee rendu manasula dooram
challagaa teravanee konte talupula dwaaram
valapu vaana daaraale pamputunnadi aakaasam
chinuku poola haaraale allutunnadi manakosam
tadipi tadipi tanato nadipi harivillunu vantena vesina subhavela
ee varsham saakshiga telapani nuvvu naake sontam
ee varsham saakshiga kalapani bandham

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలుపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతొ నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ
ఈ వర్షం సాక్షిగ తెలపని నువ్వు నాకె సొంతం
ఈ వర్షం సాక్షిగ కలపని బంధం

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలుపుల ద్వారం

నీ మెలికెలలోన ఆ మెరుపులు చూస్తున్నా
ఈ తొలకరిలొ తల తల నాట్యం నీదేనా
ఆ ఉరుములలోన నీ పిలుపులు వింటున్నా
ఈ చిటపటలొ చిటికెల తాళం నీదేనా
మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా
జతపడే స్నేహమై అనునయించనా
చలి పిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిను విడగ

ఈ వర్షం సాక్షిగ తెలపని నువ్వు నాకె సొంతం
ఈ వర్షం సాక్షిగ కలపని బంధం

ఏ తెరమరుగైన ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరు చినుకైన నీ సిరులను చూపేనా
ఆ వరుణునికే రుణపడిపోనా ఈపైనా
త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైన
విడుదలే వద్దనే ముడులు వేయనా
మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా

ఈ వర్షం సాక్షిగ తెలపని నువ్వు నాకె సొంతం
ఈ వర్షం సాక్షిగ కలపని బంధం

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ కొంటె తలుపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపి తడిపి తనతొ నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ
ఈ వర్షం సాక్షిగ తెలపని నువ్వు నాకె సొంతం
ఈ వర్షం సాక్షిగ కలపని బంధం

Wednesday, July 4, 2012

Rangam - Ee Manchullo


Artist: Jiiva, Karthika Nair
Year: 2011
Singers: Sriram Parthasarathy, Bombay Jayashri
Music Director: Harris Jayaraj
Lyricist: Vanamali




everything is chilled now
all is gonna be alright
oh i will be there
i will be there for you

everything is chilled now
frozen in love
letz warm and close around now

ee manchullo premanchullo
ennenno sangatulu
neerendallo ee gundello
ennenno sandadulu
kavvinche cheekati kannullo ee tadi
ivvaale veedenule
undundi oohalu ee pilla gaalulu
ninne pilichenule

ee manchullo premanchullo
ennenno sangatulu
neerendallo ee gundello
ennenno sandadulu
kavvinche cheekati kannullo ee tadi
ivvaale veedenule
undundi oohalu ee pilla gaalulu
ninne pilichenule

kanulaku jataga valapula kathane
kalaluga kosaranaa
gala gala palike pedavula kosame
kaburunai nilavanaa
nedilaa madi virisenu premalo
tenele pedavolikenu jantalo
kalayikalo

ee manchullo premanchullo
ennenno sangatulu
neerendallo ee gundello
ennenno sandadulu

everything is chilled now
all is gonna be alright
oh i will be there
i will be there for you

everything is chilled now
frozen in love
letz warm and close around now

malupulu daati manasunu meeti
nilichenee mamatalu
oka pari jananam oka pari maranam
niluvuna tolichele
yavvanam manasuku toli mohanam
chumbanam vayasuku oka vaayanam
anudinamu

ee manchullo premanchullo
ennenno sangatulu
neerendallo ee gundello
ennenno sandadulu
kavvinche cheekati kannullo ee tadi
ivvaale veedenule
undundi oohalu ee pilla gaalulu
ninne pilichenule

ఎవ్రిథింగ్ ఇస్ చిల్డ్ నౌ
ఆల్ ఇస్ గొన్న బి ఆల్రైట్
ఓహ్ ఐ విల్ బి దేర్
ఐ విల్ బి దేర్ ఫొర్ యు

ఎవ్రిథింగ్ ఇస్ చిల్డ్ నౌ
ఫ్రోజెన్ ఇన్ లవ్
లెట్జ్ వార్మ్ అండ్ క్లోజ్ అరౌండ్ నౌ

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో
ఎన్నెన్నొ సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో
ఎన్నెన్నొ సందడులు
కవ్వించె చీకటి కన్నుల్లొ ఈ తడి
ఇవ్వాలె వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు
నిన్నె పిలిచెనులే

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో
ఎన్నెన్నొ సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో
ఎన్నెన్నొ సందడులు
కవ్వించె చీకటి కన్నుల్లొ ఈ తడి
ఇవ్వాలె వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు
నిన్నె పిలిచెనులే

కనులకు జతగ వలపుల కథనె
కలలుగ కొసరనా
గల గల పలికె పెదవుల కోసమె
కబురునై నిలవనా
నేడిలా మది విరిసెను ప్రేమలొ
తేనెలే పెదవొలికెను జంటలొ
కలయికలొ

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో
ఎన్నెన్నొ సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో
ఎన్నెన్నొ సందడులు

ఎవ్రిథింగ్ ఇస్ చిల్డ్ నౌ
ఆల్ ఇస్ గొన్న బి ఆల్రైట్
ఓహ్ ఐ విల్ బి దేర్
ఐ విల్ బి దేర్ ఫొర్ యు

ఎవ్రిథింగ్ ఇస్ చిల్డ్ నౌ
ఫ్రోజెన్ ఇన్ లవ్
లెట్జ్ వార్మ్ అండ్ క్లోజ్ అరౌండ్ నౌ

మలుపులు దాటి మనసును మీటి
నిలిచెనీ మమతలు
ఒక పరి జననం ఒక పరి మరణం
నిలువున తొలిచెలే
యవ్వనం మనసుకు తొలి మోహనం
చుంబనం వయసుకు ఒక వాయనం
అనుదినము

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో
ఎన్నెన్నొ సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో
ఎన్నెన్నొ సందడులు
కవ్వించె చీకటి కన్నుల్లొ ఈ తడి
ఇవ్వాలె వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు
నిన్నె పిలిచెనులే

Tuesday, July 3, 2012

Badrinath - Vasudhaara


Artist: Allu Arjun, Tamannaah Bhatia
Year: 2011
Singer: M. M. Keeravani, Shweta Pandit
Music Director: M. M. Keeravani
Lyricist: Chandrabose



vasudhaaraa
vasudhaaraa
pongi pongi potondi jaladhaara
vaibhavamga vastondi vasudhaara

pongi pongi potondi jaladhaara
vaibhavamga vastondi vasudhaara
aa dhaara naa premakaadhaaramoutunte
aakaasa meghaala aseessuloutunte
vaana jalluto vanteneyyaga
vendi poolato dandaneyyaga
vayase nadilaa varadainadilaa

vasudhaaraa

pongi pongi potondi jaladhaara
vaibhavamga vastondi vasudhaara
pongi pongi potondi jaladhaara
vaibhavamga vastondi vasudhaara

ningi veenala raagam vinagaane
nela venuvu mounam karige
neelo naalo abhimaanamai
neeku naaku abhishekamai
mana maanasa veedhullo kurisene

vasudhaaraa

pongi pongi potondi jaladhaara
vaibhavamga vastondi vasudhaara
pongi pongi potondi jaladhaara
vaibhavamga vastondi vasudhaara

neeti lekhala bhaavam chadivaane
neeti raatalu kaadee chelime
ante leni chigurintalai
santoshaala chemarintalai
tadi aasala akshatalai merisene

vasudhaaraa

pongi pongi potondi jaladhaara
vaibhavamga vastondi vasudhaara
pongi pongi potondi jaladhaara
vaibhavamga vastondi vasudhaara

వసుధారా
వసుధారా
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగ వస్తోంది వసుధార

పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగ వస్తోంది వసుధార
ఆ ధార నా ప్రేమకాధారమౌతుంటే
ఆకాశ మేఘాల అశీస్సులౌతుంటే
వాన జల్లుతొ వంతెనెయ్యగ
వెండి పూలతొ దండనెయ్యగ
వయసే నదిలా వరదైనదిలా

వసుధారా

పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగ వస్తోంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగ వస్తోంది వసుధార

నింగి వీణల రాగం వినగానే
నేల వేణువు మౌనం కరిగే
నీలొ నాలొ అభిమానమై
నీకు నాకు అభిషేకమై
మన మానస వీధుల్లొ కురిసెనే

వసుధారా

పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగ వస్తోంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగ వస్తోంది వసుధార

నీటి లేఖల భావం చదివానే
నీటి రాతలు కాదీ చెలిమే
అంతె లేని చిగురింతలై
సంతోషాల చెమరింతలై
తడి ఆశల అక్షతలై మెరిసెనే

వసుధారా

పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగ వస్తోంది వసుధార
పొంగి పొంగి పోతోంది జలధార
వైభవంగ వస్తోంది వసుధార

Monday, July 2, 2012

Ashta Chamma - Aadinchi Ashta Chamma

Artist: Nani, Swati Reddy
Year: 2008
Singer: Sri Krishna
Music Director: Kalyani Malik
Lyricist: Sirivennela Seetharama Shastry


aadinchi ashtaa chammaa odinchaavamma
nee panta pandinde prema
nijangaa neggadam ante ishtamgaa odadam ante
aa maate ante ee chinnaari nammadentammaa

aadinchi ashtaa chammaa odinchaavamma
nee panta pandinde prema
nijangaa neggadam ante ishtamgaa odadam ante
aa maate ante ee chinnaari nammadentammaa

ooranta munchestu hangaama chestaavente gangammaa
ghoramga nindistu ee pantaalenduku chaalle mangammaa
choosaaka ninnu vesaaka kannu enakkelaaga teesukonu
em cheppukonu etu tappukonu nuvvoddanna nenoppukonu
nuvvese gavvalaatalo melese galla baatalo
nee daaka nannu rappinchindi nuvvelevammaa
nijangaa neggadam ante ishtamgaa odadam ante

naa neram emunde em cheppindo nee tallo jejammaa
mandaaram ayyindi aa rosham taaki jallo jaajammaa
puvvanti roopam naajoogga gilli kevvandi gunde ninnadaaka
mullanti kopam ollanta alli navvindi nedu aagaleka
manniste tappem ledammaa maree ee maaraam maanammaa
ee lavvaadevilevi anta kottem kaadamma

ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మ
నీ పంట పండిందె ప్రేమ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటె అంటె ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఆడించి అష్టా చమ్మా ఓడించావమ్మ
నీ పంట పండిందె ప్రేమ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటె అంటె ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఊరంత ముంచేస్తు హంగామ చెస్తావేంటె గంగమ్మా
ఘొరంగ నిందిస్తు ఈ పంతాలెందుకు చాల్లె మంగమ్మా
చూసాక నిన్ను వేశాక కన్ను ఎనక్కెలాగ తీసుకోను
ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్దన్న నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలొ మెలేసే గల్ల బాటలొ
నీ దాక నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

నా నేరం ఏముందె ఏం చెప్పిందొ నీ తల్లొ జేజమ్మా
మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్లొ జాజమ్మా
పువ్వంటి రూపం నాజూగ్గ గిల్లి కెవ్వంది గుండె నిన్నదాక
ముళ్ళంటి కోపం ఒళ్లంత అల్లి నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తె తప్పేం లేదమ్మా మరీ ఈ మారాం మానమ్మా
ఈ లావాదేవిలేవి అంత కొత్తేం కాదమ్మ