Artist: Allu Arjun, Aditi Agarwal Year: 2003 Singer: S. P. Balasubrahmanyam, Malavika Music Director: M. M. Keeravani Lyricist: Chandrabose nuvvu nenu kalisuntene naakento ishtam nuvvu nenu manamaitene inkento ishtam nuvvu nannu preminchaavani nenninnu premichaanani telisaaka nuvvikkadundi nenakkadunte nuvvikkadundi nenakkadunte ento kashtam nuvvu nenu kalisuntene naakento ishtam nuvvu nenu manamaitene inkento ishtam nuvvu nannu preminchaavani nenninnu premichaanani telisaaka nuvvakkadundi nenikkadunte nuvvakkadundi nenikkadunte ento kashtam egaresina gaali pataale eda lotuku cherutaayani ruchi choosina kaakengille abhiruchulanu kaluputaayani tega tirigina kaalava gatle katha malupulu tipputaayani manamaadina gujjana goolle oka gootiki cherchutaayani laalinchi penchina vaade ikapai nanu paripaalistaadani telisaaka nuvvikkadundi nenakkadunte nuvvikkadundi nenakkadunte ento kashtam nuvvu nenu kalisuntene naakento ishtam nuvvu nenu manamaitene inkento ishtam aa badilo paathaale mana premanu diddutaayani aa railu pattale pallakine pamputaayani raaallallo mana perle subhalekhalu chooputaayani aa bommala pellille aaseessulu teluputaayani tanake ne nerpina nadakalu edadugulugaa edigostaayani telisaaka nuvvakkadundi nenikkadunte nuvvakkadundi nenikkadunte ento kashtam nuvvu nenu kalisuntene naakento ishtam nuvvu nenu manamaitene inkento ishtam nuvvu nannu preminchaavani nenninnu premichaanani telisaaka nuvvikkadundi nenakkadunte nuvvakkadundi nenikkadunte ento kashtam నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా నువ్విక్కడుండి నేనక్కడుంటె నువ్విక్కడుండి నేనక్కడుంటె ఎంతో కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా నువ్వక్కడుండి నేనిక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో కష్టం ఎగరేసిన గాలి పటాలే ఎద లోతుకు చేరుతాయని రుచి చూసిన కాకెంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని తెగ తిరిగిన కాలవ గట్లే కథ మలుపులు తిప్పుతాయని మనమాడిన గుజ్జన గూళ్ళే ఒక గూటికి చేర్చుతాయని లాలించి పెంచిన వాడే ఇకపై నను పరిపాలిస్తాడని తెలిసాక నువ్విక్కడుండి నేనక్కడుంటె నువ్విక్కడుండి నేనక్కడుంటె ఎంతో కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం ఆ బడిలొ పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని ఆ రైలు పట్టాలే పల్లకినె పంపుతాయని రాళ్ళల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయని ఆ బొమ్మల పెళ్ళిళ్ళే ఆశీస్సులు తెలుపుతాయని తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో కష్టం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం నువ్వు నన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా నువ్విక్కడుండి నేనక్కడుంటె నువ్వక్కడుండి నేనిక్కడుంటె ఎంతో కష్టం
Artist: Venkatesh, Bhoomika Year: 2002 Singer: KK, Swarnalatha Music Director: Harris Jayaraj Lyricist: Potula Ravikiran paataku praanam pallavi aite ooooo pallavi aite premaku praanam preyasi kaada ooooo preyasi kaadaa paataku praanam pallavi aite ooooo pallavi aite premaku praanam preyasi kaada ooooo preyasi kaadaa va vahavva evaremanukunna vinadee prema va vahavva eduremavutunna kanadee prema va vahavva kanule terichunna kala ee prema va vahavva nidure raakunna nijamee prema o chelee sakhee priyaa you love me now forever and ever priyaa nanne paataku praanam pallavi aite ooooo pallavi aite premaku praanam preyasi kaada ooooo preyasi kaadaa ohoho vayasaagaaka ninu kalisina nanu marachina pade pade paraakule ohohoho nee aasalo nee dhyaasalo chigurinchaga ade ade idaayale preminche manasunde premante telusande adi preminchindo emo ninne i love you antunde nuvvante chaala istam love ante ento ishtam innaallu naalo naake teliyani aanandaala preme ishtam paataku praanam pallavi aite pallavi aite premaku praanam preyasi kaada ooooo preyasi kaadaa hohoho anukunnade nijamainadi edurainadi ilaa ilaa eevelalo hohohoho anukokule alavaatulo porabaatuga alaa alaa neeteerulo naa vente neevunte needalle todunte pedavippaalanna cheppaalanna kisse missavunemo kuttinde teneteega puttinde teepi benga killadi eede aadipaadi kodai koosindemo baabu papapapapa papapapapaapa papa paataku praanam pallavi aite ooooo pallavi aite premaku praanam premikudele ooooo premikudele va vahavva evaremanukunna vinadee prema va vahavva eduremavutunna kanadee prema va vahavva kanule terichunna kala ee prema va vahavva nidure raakunna nijamee prema o chelee sakhee priyaa you love me now forever and ever priyaa nanne paataku praanam pallavi aite ooooo pallavi aite premaku praanam preyasi kaada ooooo preyasi kaadaa kaada kaada kaadaa పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా వ వహవ్వ ఎవరేమనుకున్న వినదీ ప్రేమ వ వహవ్వ ఎదురేమవుతున్న కనదీ ప్రేమ వ వహవ్వ కనులే తెరిచున్న కల ఈ ప్రేమ వ వహవ్వ నిదురే రాకున్న నిజమీ ప్రేమ ఓ చెలీ సఖీ ప్రియా యూ లవ్ మి నౌ ఫారెవర్ అండ్ ఎవర్ ప్రియా నన్నె పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా ఓహోహో వయసాగక నిను కలిసిన నను మరచిన పదే పదే పరాకులే ఓహోహోహో నీ ఆశలొ నీ ధ్యాసలొ చిగురించగ అదే అదే ఇదాయలే ప్రేమించె మనసుందె ప్రేమంటె తెలుసందె అది ప్రేమించిందొ ఏమొ నిన్నె ఐ లవ్ యువ్ అంటుందె నువ్వంటె చాల ఇష్టం లవ్ అంటె ఎంతొ ఇష్టం ఇన్నాళ్ళు నాలొ నాకె తెలియని ఆనందాల ప్రేమె ఇష్టం పాటకు ప్రాణం పల్లవి ఐతే పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా హోహోహో అనుకున్నదె నిజమైనది ఎదురైనది ఇలా ఇలా ఈవేళలో హోహోహోహో అనుకోకులె అలవాటులొ పొరబాటుగ అలా అలా నీతీరులో నా వెంటె నీవుంటె నీడల్లె తోడుంటె పెదవిప్పాలన్న చెప్పాలన్న కిస్సె మిస్సవునేమొ కుట్టిందె తెనెతీగ పుట్టిందె తీపి బెంగ కిల్లాడి ఈడె ఆడిపాడి కోడై కూసిందేమొ బాబు పపపపప పపపపపాప పప పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే ఓఓఓఓఓ ప్రేమికుడేలే వ వహవ్వ ఎవరేమనుకున్న వినదీ ప్రేమ వ వహవ్వ ఎదురేమవుతున్న కనదీ ప్రేమ వ వహవ్వ కనులే తెరిచున్న కల ఈ ప్రేమ వ వహవ్వ నిదురే రాకున్న నిజమీ ప్రేమ ఓ చెలీ సఖీ ప్రియా యూ లవ్ మి నౌ ఫారెవర్ అండ్ ఎవర్ ప్రియా నన్నె పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా కాద కాద కాదా
Artist: Haranath Policherla, Kalyani Year: 2010 Singers: Vidhu Pratap, Jyotsna Music Director: P. C. Sivan, Mohan Sithara Lyricist: Rama Jogayya Sastry
o nelavankaa nelavanka nee chirunavvugaa maarana o nemaleekaa nemaleeka nee cheyandagaa cherana nee leta pedavi paina ne puttumachcha kaanaa nee prati swaasa lonaa marujanma pondanaa marujanma pondanaa o nelavankaa nelavanka nee chirunavvugaa maarana o nemaleekaa nemaleeka nee cheyandagaa cherana pagatike velugu nuvvu niduralo vadilipovu koti kalala varadai nannu munchutaavu merupulo melika nuvvu talapuke taluku nuvvu haayi alala valavai aasa penchutaavu vayasunu tadimina segavai korike korika teerchavaa sirisiri sogasuga tolakari chinukuga mari mari pilichina valapuku baduluga bira bira digiraana o nelavankaa nelavanka nee chirunavvugaa maarana o nemaleekaa nemaleeka nee cheyandagaa cherana you are too deep in my heart that i cannot search you you are so high in my thoughts that i cannot reach you how would i tell you how much i love you wanna more of you baby wanna more and more and more gundelo daachukunna gurtugaa polchukunna laali paata paade jaabilamma nuvve parimalam panchukunnaa padunugaa guchchukunnaa manasu kori chere jaajikomma nuvve edanindina priya varamai entaki chaalanipinchave nee alajadi vinapadi arerare anukoni pilupuna alasina pedavula nalataku madhuvai vastunna o nelavankaa nelavanka nee chirunavvugaa maarana o nemaleekaa nemaleeka nee cheyandagaa cherana nee leta pedavi paina ne puttumachcha kaanaa nee prati swaasa lonaa marujanma pondanaa marujanma pondanaa ఓ నెలవంకా నెలవంక నీ చిరునవ్వుగా మారన ఓ నెమలీకా నెమలీక నీ చేయందగా చేరన నీ లేత పెదవి పైన నే పుట్టుమచ్చ కానా నీ ప్రతి శ్వాస లోనా మరుజన్మ పొందనా మరుజన్మ పొందనా ఓ నెలవంకా నెలవంక నీ చిరునవ్వుగా మారన ఓ నెమలీకా నెమలీక నీ చేయందగా చేరన పగటికె వెలుగు నువ్వు నిదురలొ వదిలిపోవు కోటి కలల వరదై నన్ను ముంచుతావు మెరుపులో మెలిక నువ్వు తలపుకే తలుకు నువ్వు హాయి అలల వలవై ఆశ పెంచుతావు వయసును తడిమిన సెగవై కొరికె కోరిక తీర్చవా సిరిసిరి సొగసుగ తొలకరి చినుకుగ మరి మరి పిలిచిన వలపుకు బదులుగ బిర బిర దిగిరాన ఓ నెలవంకా నెలవంక నీ చిరునవ్వుగా మారన ఓ నెమలీకా నెమలీక నీ చేయందగా చేరన యు ఆర్ టూ డీప్ ఇన్ మై హార్ట్ ధట్ ఐ కెన్నాట్ సెర్చ్ యూ యు ఆర్ సో హై ఇన్ మై థాట్స్ ధట్ ఐ కెన్నాట్ రీచ్ యూ హౌ వుడ్ ఐ టెల్ యు హౌ మచ్ ఐ లవ్ యు వన్నా మోర్ ఆఫ్ యు బేబి వన్నా మోర్ అండ్ మోర్ అండ్ మోర్ గుండెలొ దాచుకున్న గుర్తుగా పొల్చుకున్న లాలి పాట పాడే జాబిలమ్మ నువ్వే పరిమళం పంచుకున్నా పదునుగా గుచ్చుకున్నా మనసు కోరి చేరే జాజికొమ్మ నువ్వే ఎదనిండిన ప్రియ వరమై ఎంతకి చాలనిపించవే నీ అలజడి వినపడి అరెరరె అనుకొని పిలుపున అలసిన పెదవుల నలతకు మధువై వస్తున్నా ఓ నెలవంకా నెలవంక నీ చిరునవ్వుగా మారన ఓ నెమలీకా నెమలీక నీ చేయందగా చేరన నీ లేత పెదవి పైన నే పుట్టుమచ్చ కానా నీ ప్రతి శ్వాస లోనా మరుజన్మ పొందనా మరుజన్మ పొందనా
Artist: Nani, Nithya Menen Year: 2011 Singer: Sunitha, Suzanne D'Mello Music Director: Joshua Sridhar Lyricist: Sree Mani varsham mundugaa mabbula gharshanaa manasuna musirene idi mari pranayamaa pralayamaa hrudayam nindugaa naa ee sangharshanaa nanne marichene idi baadho edo kunukemo dariki raadu onukemo odilipodoo ye vinta parugu naado naa payanam maatram poortavadu naa chenta nuvvu unte kaalamki viluva ledoo nuvu dooram ayipotunte vishamanipinchenu ee nimisham varsham mundugaa mabbula gharshanaa manasuna musirene idi mari pranayamaa pralayamaa hrudayam nindugaa naa ee sangharshanaa nanne marichene idi baadho edo ooo pasi vayasulo naatina vittulu ohohohoohoho manakannaa perigenu ettulu ohoho viraboosenu poovulu ippudu ohohohoohoho kosindevaru appatikappudu ohoho nuvu todai unnanaadu palakarinche daarulanni daarulu tapputunnave naa kannulu kalalaku kolanulu ohohohooho kanneellato jaarenu enduku oho naa sadhyalu challani gaalulu ohohohoohoho sudi gaaliga maarenu enduku oho inninaallu unna swargam narakam laaga maarene ee chitra vadha neeku undadaa varsham mundugaa mabbula gharshanaa manasuna musirene idi mari pranayamaa pralayamaa hrudayam nindugaa naa ee sangharshanaa nanne marichene idi baadho edo kunukemo dariki raadu onukemo odilipodoo ye vinta parugu naado naa payanam maatram poortavadu naa chenta nuvvu unte kaalamki viluva ledoo nuvu dooram ayipotunte vishamanipinchenu ee nimisham varsham mundugaa mabbula gharshanaa manasuna musirene idi mari pranayamaa pralayamaa hrudayam nindugaa naa ee sangharshanaa nanne marichene idi baadho edo వర్షం ముందుగా మబ్బుల ఘర్షణా మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హ్రుదయం నిండుగా నా ఈ సంఘర్షణా నన్నె మరిచెనే ఇది బాధో ఏదో కునుకేమొ దరికి రాదు ఒణుకేమొ ఒదిలిపోదూ ఎ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదూ నువు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం వర్షం ముందుగా మబ్బుల ఘర్షణా మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హ్రుదయం నిండుగా నా ఈ సంఘర్షణా నన్నె మరిచెనే ఇది బాధో ఏదో ఓఓఓ పసి వయసులొ నాటిన విత్తులు ఓహోహోహోఓహోహో మనకన్నా పెరిగెను ఎత్తులు ఓహోహో విరబూసెను పూవులు ఇప్పుడు ఓహోహోహోఓహోహో కోసిందెవరు అప్పటికప్పుడు ఓహోహో నువు తోడై ఉన్ననాడు పలకరించే దారులన్ని దారులు తప్పుతున్నవె నా కన్నులు కలలకు కొలనులు ఓహోహోహోఓహో కన్నీళ్లతొ జారెను ఎందుకు ఓహో నా సంధ్యలు చల్లని గాలులు ఓహోహోహోఓహోహో సుడి గాలిగ మారెను ఎందుకు ఓహో ఇన్నినాళ్లు ఉన్న స్వర్గం నరకం లాగ మారేనే ఈ చిత్ర వధ నీకు ఉండదా వర్షం ముందుగా మబ్బుల ఘర్షణా మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హ్రుదయం నిండుగా నా ఈ సంఘర్షణా నన్నె మరిచెనే ఇది బాధో ఏదో కునుకేమొ దరికి రాదు ఒణుకేమొ ఒదిలిపోదూ ఎ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదూ నువు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం వర్షం ముందుగా మబ్బుల ఘర్షణా మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హ్రుదయం నిండుగా నా ఈ సంఘర్షణా నన్నె మరిచెనే ఇది బాధో ఏదో