
Artist: Manoj Manchu, Lekha Washington
Year: 2010
Singers: Deepu, Geetha Madhuri
Music Director: M. M. Keeravani
Lyricist: Sirivennela Seetharama Shastry
one two three
pada pada pada pada pada ninu nuvu tarumutu pada
pada pada pada pada pada ninu nuvu tarumutu pada
ippudu kaakunte inkepudu kaanatte
ikkadane unte unna lenatte
now or never now or never now or never now or never
nindu noo rellapaatu
nindu noorella paatu prati roju edo lotu
ade madilo repuki chotu
nindu noorella paatu prati roju edo lotu
aa lote lekunte madilo repatikedi chotu
idi saripodantoo edo saadhinchaalantoo
yaa yaayiye yayaya yaayiye
edata leni marunaatini nede kalala kallato choostoo
now or never pada pada pada pada pada
now or never ninu nuvu tarumutu pada
now or never pada pada pada pada pada ninu nuvu tarumutu pada
pada pada pada pada pada ninu nuvu tarumutu pada pada pada
neeto nuvu kalahistoo nityam ninu nuvve gelipistoo
samayam pai chirakaalam cheragani santakaanni pettu
nuvu aagina chote kaalam aagutundi antu
yaa yaayiye yayaya yaayiye
lokam chadive nee kathakipude sreekaaram chuttu
now or never pada pada pada pada pada
now or never ninu nuvu tarumutu pada
now or never pada pada pada pada pada ninu nuvu tarumutu pada
pada pada pada pada pada ninu nuvu tarumutu pada pada pada
వన్ టు త్రీ
పద పద పద పద పద నిను నువు తరుముతు పద
పద పద పద పద పద నిను నువు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు కానట్టే
ఇక్కడనె ఉంటే ఉన్నా లేనట్టే
నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్
నిండు నూ రేళ్ళపాటు
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఎదో లోటు
అదే మదిలో రేపుకి చోటు
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఎదో లోటు
ఆ లోటె లేకుంటె మదిలో రేపటికేది చోటు
ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
యా యాయియే యయయ యాయియే
ఎదట లేని మరునాటిని నేడే కలల కళ్ళతో చూస్తూ
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్ నిను నువు తరుముతు పద
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద నిను నువు తరుముతు పద
పద పద పద పద పద నిను నువు తరుముతు పద పద పద
నీతొ నువు కలహిస్తూ నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయం పై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు
నువు ఆగిన చోటె కాలం ఆగుతుంది అంటు
యా యాయియే యయయ యాయియే
లోకం చదివె నీ కథకిపుడె శ్రీకారం చుట్టు
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్ నిను నువు తరుముతు పద
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద నిను నువు తరుముతు పద
పద పద పద పద పద నిను నువు తరుముతు పద పద పద
1 comments:
అద్భుతమైన పాట. నేను వారానికి ఒక్కసారైనా వినే పాట. కృతఙతలు.
Post a Comment