Artist: Mammootty, Radhika, Master Manjunath Year: 1991 Singers: Vani Jayaram, K. S. Chithra Music Director: K. V. Mahadevan Lyricist: Dr. C. Narayana Reddy
sruti neevu gati neevu sruti neevu gati neevu ee naa kruti neevu bhaarati sruti neevu gati neevu ee naa kruti neevu bhaarati ee naa kruti neevu bhaarati ee naa kruti neevu bhaarati
sruti neevu gati neevu ee naa kruti neevu bhaarati శృతి నీవు గతి నీవు శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి ఈ నా కృతి నీవు భారతి
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శరణాగతి నీవు భారతి
నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులె అల అన్నమాచర్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులె త్యాగయ్య గలసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులె నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం జననీభవ తారక మంత్రాక్షరం
శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి
enaadaite ee jeevitam rettimpu baruvekkuno enaadaite ee jeevitam rettimpu baruvekkuno tanuvu manasu cherisagamani panchaali anipinchuno sarigaa ade subhamuhurtam sampoornamayyenduku maname maro kotta janmam pondeti bandhaalaku aa laalalaalaa aa laalaalalaalaanee navvu cheppindi naato nenevvaro emito nee needa choopindi naalo innaalla lotemito
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో ఓ లాలలాలా ఓ లాలలాలా నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపునీ పంచేదుకే ఒకరు లేని బతుకెంత బరువో అనీ ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అనీ
నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించనీ నా పెదవిలో నుదురిలాగే చిరునవ్వు పుడుతుందనీ నీ సిగ్గు నా జీవితాన తొలి ముగ్గు పెడుతుందనీ
ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో ఏనాడైతె ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలకు ఆ లాలలాలా ఆ లాలాలలాలా
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో
ఈనాడే ఏదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగందీ ఈ అనుభవం మరల రానిదీ ఆనంద రాగం మోగిందిఈ అందాల లోకం రమ్మందీ
ఈనాడే ఏదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగందీ
నింగి నేల ఏకం కాగ ఈ క్షణమిలాగే ఆగింది నింగి నేల ఏకం కాగ ఈ క్షణమిలాగే ఆగింది ఒకటె మాటన్నదీ, ఒకటై పొమ్మన్నదీ మనసె యిమ్మన్నదీ, అది నా సొమ్మన్నదీ పరువాలు మీటి, సెలయేటి తోటి పాడాలి నేడు, కావాలి తోడు
Artist: Nagarjuna Akkineni, Shriya Saran Year: 2004 Singers: KK, Shreya Ghoshal Music Director: M. M. Keeravani Lyricist: Sirivennela Seetharama Shastry vesavikaalam vaennellaaga vaanallo vaagullaaga vayasu evari kosam tom diri tom diri tom diridiridiridiri tom diri seetaakaalam endallaaga sankraanti pandagalaaga sogasu evari kosam tom diri tom diri tom diridiridiridiri tom diri orori andagaada nannelu manmadhudaa nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee siggula vaakitlo naa muddula muggesi ne pandaga chese sandadi vela aaku vakka sunnam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam gundechaatugaa undanandiga inninaallu daachukunna korika unnapaatuga aada puttuka kattubaatu daataledugaa kanne veduka vinnavinchaga andubaatulone unnanuga teega chaatuga mooga paataga aagipoka raagamaalikaa niluvella nee jatalona chigurinchu latanai raanaa konagoti kontetanaana ninu meetana cheli veenaaa ammammo abbabbo aa mucchata teeranga nee mello haaranga naa rekkalu vicche sokulu tecchi andistunna mottam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam siggu porika neggalevuga edu mallelettu sukuraaramaa saayamiyyaka moyalevuga leta soyagaala bhaaramaa kougilintaga swaagatinchaga korukunna kongu bangaaramaa taali bottuga kaali mettega cherukova prema teeramaa munipanti muddara kaana chiguranti pedavula paina muripaala muvvanu kaana doragaari navvulalona niddarlo poddullo nee vaddaku nenocchi aa haddulu daatinchi nuvvu oddanaleni paddatilone muddulnenno tecchaa nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam vesavikaalam vaennellaaga vaanallo vaagullaaga vayasu evari kosam tom diri tom diri tom diridiridiridiri tom diri seetaakaalam endallaaga sankraanti pandagalaaga sogasu evari kosam tom diri tom diri tom diridiridiridiri tom diri orori andagaada nannelu manmadhudaa nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam వేసవికాలం వెన్నెల్లాగ వానల్లో వాగుల్లాగ వయసు ఎవరి కోసం తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండగలాగ సొగసు ఎవరి కోసం తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి ఓరోరి అందగాడ నన్నేలు మన్మధుడా నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండగ చేసే సందడి వేళ ఆకు వక్క సున్నం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం గుండెచాటుగా ఉండనందిగ ఇన్నినాళ్లు దాచుకున్న కోరిక ఉన్నపాటుగ ఆడ పుట్టుక కట్టుబాటు దాటలేదుగా కన్నె వేడుక విన్నవించగ అందుబాటులోనె ఉన్నానుగ తీగ చాటుగ మూగ పాటగ ఆగిపోకె రాగమాలికా నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనై రానా కొనగోటి కొంటెతనాన నిను మీటన చెలి వీణా అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగ నీ మెళ్లొ హారంగ నా రెక్కలు విచ్చె సోకులు తెచ్చి అందిస్తున్న మొత్తం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం సిగ్గు పోరిక నెగ్గలేవుగ ఏడు మల్లెలెత్తు సుకుమారమా సాయమియ్యక మోయలేవుగ లేత సోయగాల భారమా కౌగిలింతగ స్వాగతించగ కోరుకున్న కొంగు బంగారమా తాళి బొట్టుగ కాలి మెట్టెగ చేరుకోవ ప్రేమ తీరమా మునిపంటి ముద్దర కాన చిగురంటి పెదవుల పైన మురిపాల మువ్వను కాన దొరగారి నవ్వులలోన నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి నువ్వు ఒద్దనలేని పద్దతిలోనె ముద్దుల్నెన్నొ తెచ్చా నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం వేసవికాలం వెన్నెల్లాగ వానల్లో వాగుల్లాగ వయసు ఎవరి కోసం తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండగలాగ సొగసు ఎవరి కోసం తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి ఓరోరి అందగాడ నన్నేలు మన్మధుడా నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
chandamaama manakandadani mundugaane adi telusukuni cheyichaachi pilavaddu ani chanti paapalaku chebutaamaa leniponi kalalendukani melukunte avi raavu ani janmalone nidaroku ani kanti paapalaku chebutaamaa kalalannavi kalalani nammanani avi kalavani pilavaku kalavamani madi meetutunna madhuraanubhooti mananadigi cherutundaa okkasaari cheppaleva nuvvu nachchaavani ooo... chenta cheri panchukovaa aasani swaasani andamaina harivillulatho vantenesi chirujallulato chukkalanni digivastunte karigiponi dooram vundaa antuleni tana allarito alupuleni tana alajadito keratamegiri padutoovunte aakaasam tegi padutundaa manasunte maargam vundi kada anukunte andaniduntundaa anukunnavanni manakandinatte anukunte teeripodaa okkasaari cheppaleva nuvvu nachchaavani ooo... chenta cheri panchukovaa aasani swaasani mana gunde guppendantaa tana ooha uppenantaa odigundamanaka vadileyamantu batimalutunna vela ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని ఓ ఓ ఓ.. చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని మన గుండె గుప్పెండంతా తన ఊహ ఉప్పెనంతా ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి ఓ ఓ ఓ.. నిదురపొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి
చందమామ మనకందడని ముందుగానె అది తెలుసుకుని చేయిచాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా లేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అని జన్మలోనె నిదరోకు అని కంటి పాపలకు చెబుతామా కలలన్నవి కలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా
ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని ఓ ఓ ఓ.. చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని
అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో చుక్కలన్ని దిగివస్తుంటె కరిగిపోని దూరం వుందా అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో కెరటమెగిరి పడుతూవుంటే ఆకాశం తెగి పడుతుందా మనసుంటే మార్గం ఉందికద అనుకుంటే అందనిదుంటుందా అనుకున్నవన్ని మనకందినట్టె అనుకుంటే తీరిపోదా
ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని ఓ ఓ ఓ.. చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని మన గుండె గుప్పెండంతా తన ఊహ ఉప్పెనంతా ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుతున్న వేళ
నీ చుపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగ నడిచే తొలి ఆశలకు లల లల లలలలలా
అలుపన్నది ఉంద ఎగిరె అలకు ఎదలోని లయకు అదుపన్నది ఉంద కలిగె కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలలలా
Love is realistic for every night and every day, that makes you swing and makes you swing nee venta nene adugadugaduguna nee janta nene anuvanuvanuvuna nuvvante nene tanuvuna manasuna emainaa maname okariki okaranu ee payanaana manuve okatigaa kalipenu ee samayaana vechchani allarilone suryude karagaali challani alasatalone chandrude nilavaali taarakaapuramalle kaapuram velagaali nitya sankraantalle jeevitam saagaali
when you are in love, you just don't know what you say, just love will take your breath away nee venta nene adugadugaduguna nee janta nene anuvanuvanuvuna nuvvante nene tanuvuna manasuna emainaa maname okariki okaranu ee payanaana manuve okatigaa kalipenu ee samayaana manase sumamai virisenu naa sigalona mamate mudulai merisenu naa medalona
నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన
లవ్ ఇస్ రియలిస్టిక్ ఫర్ ఎవ్రి నైట్ అండ్ ఎవ్రి డె, దట్ మేక్స్ యు స్వింగ్ అండ్ మేక్స్ యు స్వింగ్
నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన
వెచ్చని అల్లరిలోనే సుర్యుడే కరగాలి చల్లని అలసటలోనే చంద్రుడే నిలవాలి తారకాపురమల్లే కాపురం వెలగాలి నిత్య సంక్రాంతల్లే జీవితం సాగాలి వెన్ యు ఆర్ ఇన్ లవ్, యు జస్ట్ డోంట్ నొ వాట్ యు సె, జస్ట్ లువ్ విల్ టేక్ యువర్ బ్రెత్ అవె
నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన మనసే సుమమై విరిసెను నా సిగలోన మమతె ముడులై మెరిసెను నా మెడలోన
Artist: Tarun Kumar, Shriya Saran Year: 2002 Singer: K. S. Chithra Music Director: Koti Lyricist: Sirivennela Seetharama Shastry
e chota unnaa nee venta lenaa samudramantaa naa kannullo kanneeti alaloutunte edaari antaa naa gundello nittoorpu segaloutunte repu leni choopu nenai swaasa leni aasa nenai migalanaa nuvve nuvve kaavaalantundi pade pade naa praanam ninne ninne ventaadutu undi prati kshanam naa mounam e chota unnaa nee venta lenaa samudramantaa naa kannullo kanneeti alaloutunte edaari antaa naa gundello nittoorpu segaloutunte nela vaipu choose neram chesaavani neeli mabbu nindistundaa vaana chinukuni gaali venta velle maaraam maanukomani talli teega bandhistundaa malle puvvuni emanta paapam prema preminchadam ikanaina chaalinchamma vedhinchadam chelimai kurise sirivennelava kshanamai karige kalavaa nuvve nuvve kaavaalantundi pade pade naa praanam ninne ninne ventaadutu undi prati kshanam naa mounam repu leni choopu nenai swaasa leni aasa nenai migalanaa velu patti nadipistunte chanti paapalaa naa adugulu adige teeram cheredelaa verevaro choopistunte naa prati kalaa kanti paapa kore swapnam choosedelaa naakkooda chote leni naa manasulo ninnunchagalanaa prema ee janmalo vetike majili dorike varaku nadipe velugai raavaa nuvve nuvve kaavaalantundi pade pade naa praanam ninne ninne ventaadutu undi prati kshanam naa mounam e chota unnaa nee venta lenaa samudramantaa naa kannullo kanneeti alaloutunte edaari antaa naa gundello nittoorpu segaloutunte ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటె ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటె రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటె ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటె
నేల వైపు చూసే నేరం చేసావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారాం మానుకోమని తల్లి తీగ బంధిస్తుందా మల్లె పువ్వుని ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం ఇకనైన చాలించమ్మ వేధించడం చెలిమై కురిసే సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా నాక్కూడ చోటే లేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికె మజిలి దొరికే వరకు నడిపె వెలుగై రావా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా నీ వెంట లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటె ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటె
Artist: Sarvadaman Banerjee, Moon Moon Sen
Year: 1986
Singer: S. P. Balasubrahmanyam
Music Director: K. V. Mahadevan
Lyricist: Sirivennela Seetharama Shastry
మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవన నాదం పలికిన నీవే
నా ప్రాణ స్పందన
నీకే నా హృదయ నివేదన
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం అపురూపం
Artist: Sarvadaman Banerjee, Suhasini
Year: 1986
Singers: S. P. Balasubrahmanyam
Music Director: K. V. Mahadevan
Lyricist: Sirivennela Seetharama Shastry
Artist: Sarvadaman Banerjee, Moon Moon Sen
Year: 1986
Singers: S. P. Balasubrahmanyam
Music Director: K. V. Mahadevan
Lyricist: Sirivennela Seetharama Shastry