Pages

Friday, February 22, 2013

Andhrudu - Kokilamma



Artist: Gopichand, Gowri Pandit
Year: 2005
Singer: Shreya Ghoshal
Music Director: Kalyani Malik
Lyricist: Chandrabose



kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma
kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma

chalaaki chitralona suminchu chaitra veena
p leela jikkilona varshinchu poolavaana
aasaa lataalalona janinchu tene sona
vinesi tarinchi talonchukellavamma

kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma
kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma

oke padam oke vidham kuhu kuhu hoo hoo
ade vratam ade matam anukshanam hu hu
naveena raagamundi pravaaha vegamundi
ananta geetamundi asaadhya reeti undi
cheravamma charitra maarchukomma
sraminchi kotta paata diddukomma khareedu kaadulemma

kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma
kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma

chalaaki chitralona suminchu chaitra veena
p leela jikkilona varshinchu poolavaana
aasaa lataalalona janinchu tene sona
vinesi tarinchi

maavillalo nee gootilo ennaallilaa haa haa
maa oorilo kacherilo paadaaligaa haa haa
chinnaari chilaka paina savaalu cheyakamma
tooneega teneteega chappatlu chaalavamma
dammulunte naa paina neggavamma
adanta telikemi kadulemma ettaali kotta janma

kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma
kokilamma badaayi chaalinchu maa
suseela jaanakamma swaraalu neelo levamma

chalaaki chitralona suminchu chaitra veena
p leela jikkilona varshinchu poolavaana
aasaa lataalalona janinchu tene sona
vinesi tarinchi talonchukellavamma

కోకిలమ్మ బడాయి చాలించు మా
సుశీల జానకమ్మ స్వరాలు నీలొ లేవమ్మ
కోకిలమ్మ బడాయి చాలించు మా
సుశీల జానకమ్మ స్వరాలు నీలొ లేవమ్మ

చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ
పి లీల జిక్కిలోన వర్షించు పూలవాన
ఆశా లతాలలోన జనించు తేనె సోన
వినేసి తరించి తలొంచుకెళ్ళవమ్మ

కోకిలమ్మ బడాయి చాలించు మా
సుశీల జానకమ్మ స్వరాలు నీలొ లేవమ్మ
కోకిలమ్మ బడాయి చాలించు మా
సుశీల జానకమ్మ స్వరాలు నీలొ లేవమ్మ

ఒకే పదం ఒకే విధం కుహు కుహు హూ హూ
అదే వ్రతం అదే మతం అనుక్షణం హు హు
నవీన రాగముంది ప్రవాహ వేగముంది
అనంత గీతముంది అసాధ్య రీతి ఉంది
చేరవమ్మ చరిత్ర మార్చుకోమ్మ
శ్రమించి కొత్త పాట దిద్దుకోమ్మ ఖరీదు కాదులేమ్మ

కోకిలమ్మ బడాయి చాలించు మా
సుశీల జానకమ్మ స్వరాలు నీలొ లేవమ్మ
కోకిలమ్మ బడాయి చాలించు మా
సుశీల జానకమ్మ స్వరాలు నీలొ లేవమ్మ

చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ
పి లీల జిక్కిలోన వర్షించు పూలవాన
ఆశా లతాలలోన జనించు తేనె సోన
వినేసి తరించి

మావిళ్ళలో నీ గూటిలో ఎన్నాళ్ళిలా హా హా
మా ఊరిలో కచేరిలో పాడాలిగా హా హా
చిన్నారి చిలక పైన సవాలు చేయకమ్మ
తూనీగ తేనెటీగ చప్పట్లు చాలవమ్మ
దమ్ములుంటె నా పైన నెగ్గవమ్మ
అదంత తేలికేమి కాదులేమ్మ ఎత్తాలి కొత్త జన్మ

కోకిలమ్మ బడాయి చాలించు మా
సుశీల జానకమ్మ స్వరాలు నీలొ లేవమ్మ
కోకిలమ్మ బడాయి చాలించు మా
సుశీల జానకమ్మ స్వరాలు నీలొ లేవమ్మ

చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ
పి లీల జిక్కిలోన వర్షించు పూలవాన
ఆశా లతాలలోన జనించు తేనె సోన
వినేసి తరించి తలొంచుకెళ్ళవమ్మ 

0 comments:

Post a Comment