Pages

Tuesday, April 3, 2012

Ye Maaya Chesave - Aakasam

Artist: Naga Chaitanya, Samantha
Year: 2010
Singer: Naresh Iyer
Music Director: A. R. Rahman
Lyricist: Anantha Sreeram


aakaasam entuntundo naalo unna prema antunde
inkaa enno santoshaale neeke panchaalantunde
akkarleni vankodde lokam ante jankodde
premuntene paapam anna pustakamede
premistene neram anna chattamu lede
preminchaaka sneham ante manasuki padade
munduku velle kaalam epudoo venakaki raade
hey nestamanee himsinchakilaa
nee premananee oohinchavelaa
hey nestamanee himsinchakilaa
nee premananee oohinchavelaa

aakaasam entuntundo naalo unna prema antunde
inkaa enno santoshaale neeke panchaalantunde
akkarleni vankodde lokam ante jankodde
premuntene paapam anna pustakamede
premistene neram anna chattamu lede

praanam cheppe maate vinte annee neeke ardham kaavaa
ishtam unnaa kashtam antoo ninne nuvvu mosam chestukuntaavaa
ento mounamgaa unna muddiche vela
nincho dooramga anna aasani kaalchelaa
ento mounamgaa unna muddiche vela
nincho dooramga anna aasani kaalchelaa

aakaasam entuntundo naalo unna prema antunde
inkaa enno santoshaale neeke panchaalantunde
akkarleni vankodde lokam ante jankodde
premuntene paapam anna pustakamede
premistene neram anna chattamu lede
preminchaaka sneham ante manasuki padade
munduku velle kaalam epudoo venakaki raade
hey nestamanee himsinchakilaa himsinchakilaa
nee premananee oohinchavelaa
hey nestamanee himsinchakilaa ilaa
nee premananee oohinchavelaa oohinchavelaa oohinchavelaa

ఆకాశం ఎంతుంటుందొ నాలో ఉన్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దె లోకం అంటే జంకొద్దె
ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే
ప్రేమించాక స్నేహం అంటె మనసుకి పడదే
ముందుకు వెళ్లే కాలం ఎపుడూ వెనకకి రాదే
హేయ్ నేస్తమనీ హింసించకిలా
నీ ప్రేమననీ ఊహించవెలా
హేయ్ నేస్తమనీ హింసించకిలా
నీ ప్రేమననీ ఊహించవెలా

ఆకాశం ఎంతుంటుందొ నాలో ఉన్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దె లోకం అంటే జంకొద్దె
ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే

ప్రాణం చెప్పే మాటే వింటే అన్నీ నీకే అర్ధం కావా
ఇష్టం ఉన్నా కష్టం అంటూ నిన్నె నువ్వు మోసం చేసుకుంటావా
ఎంతో మౌనంగా ఉన్న ముద్దిచే వేళ
నించో దూరంగ అన్న ఆశని కాల్చేలా
ఎంతో మౌనంగా ఉన్న ముద్దిచే వేళ
నించో దూరంగ అన్న ఆశని కాల్చేలా

ఆకాశం ఎంతుంటుందొ నాలో ఉన్న ప్రేమ అంతుందే
ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే
అక్కర్లేని వంకొద్దె లోకం అంటే జంకొద్దె
ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే
ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే
ప్రేమించాక స్నేహం అంటె మనసుకి పడదే
ముందుకు వెళ్లే కాలం ఎపుడూ వెనకకి రాదే
హేయ్ నేస్తమనీ హింసించకిలా హింసించకిలా
నీ ప్రేమననీ ఊహించవెలా
హేయ్ నేస్తమనీ హింసించకిలా ఇలా
నీ ప్రేమననీ ఊహించవెలా ఊహించవెలా ఊహించవెలా

0 comments:

Post a Comment