Showing posts with label Anjaneyulu. Show all posts
Showing posts with label Anjaneyulu. Show all posts
Saturday, February 23, 2013
Anjaneyulu - Nuvve Kantapadavante
Artist: Ravi Teja
Year: 2009
Singer: S. P. Balasubrahmanyam
Music Director: S. Thaman
Lyricist: Krishna Chaitanya
nuvve kantapadavante kanta tadi antu aaganandee
ila nannu nadipinche nuvvu levante nammanandee
velle ee daari anta mana gnaapakaale etuchoosinaa
kshanam silai aagipodu gaayam maasipodu em chesinaa
veedukolantu vellipoyaava nannu maatram navvamannaava
ontarayyindi allaremo venta nuvu levanee
adugaduguna naliga nee mamatakai vetika
nidurannade raadu nijamannade chedu
paivaadelaa raasaadilaa aa aa aa
paivaadelaa
నువ్వె కంటపడవంటె కంట తడి అంటు ఆగనందీ
ఇల నన్ను నడిపించె నువ్వు లేవంటె నమ్మనందీ
వెళ్ళె ఈ దారి అంత మన జ్ఞాపకాలె ఎటుచూసినా
క్షణం శిలై ఆగిపోదు గాయం మాసిపోదు ఏం చేసినా
వీడుకోలంటు వెళ్ళిపోయావ నన్ను మాత్రం నవ్వమన్నావ
ఒంటరయ్యింది అల్లరేమొ వెంట నువు లేవనీ
అడుగడుగున నలిగ నీ మమతకై వెతిక
నిదురన్నదే రాదు నిజమన్నదే చేదు
పైవాడెలా రాసాడిలా ఆ ఆ ఆ
పైవాడెలా
Labels:
2009,
Anjaneyulu,
Krishna Chaitanya,
Ravi Teja,
S. P. Balasubrahmanyam,
S. Thaman,
Telugu
Anjaneyulu - Dil Se Bolo
Artist: Ravi Teja
Year: 2009
Singer: Ranjith
Music Director: S. Thaman
Lyrics: Krishna Chaitanya
raam raam raam raam raam raam raam
jai jai raam seetaaram raam
raam raam raam raam raam raam raam
jai jai raam seetaaram
dil se bolo aanjaneyulu
naa rootanta veru tappenti unte pogaru
dil se bolo aanjaneyulu
naa rootanta veru tappenti unte pogaru
saradaake sandadi veedu
nammakame namme aanjaneyulu oo hu
santosham inti peru
preminche hrudayam sonta ooru oo hoo
choostaara tamaasha chestaanu hamesha
naa paine naakundi kondanta bharosa
choostaara tamaasha chestaanu hamesha
naa paine naakundi kondanta bharosa
raam raam raam raam raam raam raam
jai jai raam seetaaram raam
raam raam raam raam raam raam raam
jai jai raam seetaaram
evadaadesam vinadu idi aavesam anadu
nisiraatirike bhayame nenante
gatamannadi oka maata mundunnadi prati poota
sudigaalai chuttesey lokaanne
niraasake aasundiraa mana todune korindiraa
my name is mister aanjaneyulu aanjaneyulu aanjaneyulu
choostaara tamaasha chestaanu hamesha
naa paine naakundi kondanta bharosa
janaganamana paataina jana mora vinipinchena
anudinamu intena lokaanaa
evadoste entanta nijamundi nee venta
nee teguve choopistu dulipeyaraa
jeevitam o yuddhame dhairyame ni sainyamoo
my name is mister aanjaneyulu aanjaneyulu aanjaneyulu
choostaara tamaasha chestaanu hamesha
naa paine naakundi kondanta bharosa
choostaara tamaasha chestaanu hamesha
naa paine naakundi kondanta bharosa
raam raam raam raam raam raam raam
jai jai raam seetaaram raam
raam raam raam raam raam raam raam
jai jai raam seetaaram
రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం రాం
రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం
దిల్ సె బోలొ ఆంజనేయులు
నా రూటంత వేరు తప్పేంటి ఉంటె పొగరు
దిల్ సె బోలొ ఆంజనేయులు
నా రూటంత వేరు తప్పేంటి ఉంటె పొగరు
సరదాకె సందడి వీడు
నమ్మకమె నమ్మె ఆంజనేయులు ఊ హు
సంతోషం ఇంటి పేరు
ప్రేమించె హృదయం సొంత ఊరు ఊ హూ
చూస్తార తమాష చేస్తాను హమేష
నా పైనె నాకుంది కొండంత భరోస
చూస్తార తమాష చేస్తాను హమేష
నా పైనె నాకుంది కొండంత భరోస
రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం రాం
రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం
ఎవడాదేశం వినడు ఇది ఆవేశం అనడు
నిశిరాతిరికె భయమె నేనంటే
గతమన్నది ఒక మాట ముందున్నది ప్రతి పూట
సుడిగాలై చుట్టేసెయ్ లోకాన్నే
నిరాశకే ఆశుందిరా మన తోడునే కోరిందిరా
మై నేం ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు
చూస్తార తమాష చేస్తాను హమేష
నా పైనె నాకుంది కొండంత భరోస
జనగనమన పాటైన జన మొర వినిపించేన
అనుదినము ఇంతేన లోకానా
ఎవడొస్తె ఏంటంట నిజముంది నీ వెంట
నీ తెగువె చూపిస్తు దులిపేయరా
జీవితం ఓ యుద్ధమే ధైర్యమె ని సైన్యమూ
మై నేం ఇస్ మిస్టర్ ఆంజనేయులు ఆంజనేయులు ఆంజనేయులు
చూస్తార తమాష చేస్తాను హమేష
నా పైనె నాకుంది కొండంత భరోస
చూస్తార తమాష చేస్తాను హమేష
నా పైనె నాకుంది కొండంత భరోస
రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం రాం
రాం రాం రాం రాం రాం రాం రాం
జై జై రాం సీతారాం
Labels:
2009,
Anjaneyulu,
Krishna Chaitanya,
Ranjith,
Ravi Teja,
S. Thaman,
Telugu
Subscribe to:
Posts (Atom)

