skip to main |
skip to sidebar
Artist: Mahesh Babu, Amrita Rao
Year: 2007
Singers: Deepu, Usha
Music Director: Mani Sharma
Lyricist: Sirivennela Seetharama Shastry
satyam emito swapnam emito
cheppedevaru e kantikainaa
reppala duppati kappe cheekati
choopinchena e kaantinaina
ninu neeve sarigaa kanaleve manasaa
nadiraatiri nadakaa kadateradu telusaa
evo gnaapakaala sudi daati baitapadalevaa
enno teepi sangatula repu pilupu vinalevaa
chandurdi edalo mantani vennela anukuntaarani
nijamaina nammestaama bhramalo padama telisi
jaabilini velivestaama tanato chelime vidichi
roopam ledu ganaka saakshyaalu adigi evarainaa
praanam uniki paina anumaana padaru epudainaa
ninu neeve sarigaa kanaleve manasaa
nadiraatiri nadakaa kadateradu telusaa
poyindi vetike vedana undundi edo polchunaa
sandramlo egise alaki alajadi nilichedepudo
sandeham kalige madiki kalatani teerchedevaro
saapam laaga venta padutunna gatam edainaa
deepam laaga tagina daaredo choopagaligenaa
సత్యం ఏమిటొ స్వప్నం ఏమిటొ
చెప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పల దుప్పటి కప్పె చీకటి
చూపించేన ఏ కాంతినైన
నిను నీవె సరిగా కనలేవె మనసా
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా
ఏవొ జ్ఞాపకాల సుడి దాటి బైటపడలేవా
ఎన్నొ తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా
చండ్రుడి ఎదలొ మంటని వెన్నెల అనుకుంటారని
నిజమైన నమ్మేస్తామ భ్రమలొ పడమ తెలిసి
జాబిలిని వెలివేస్తామ తనతొ చెలిమె విడిచి
రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికి పైన అనుమాన పడరు ఎపుడైనా
నిను నీవే సరిగా కనలేవె మనసా
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా
పోయింది వెతికె వేదన ఉండుండి ఏదొ పోల్చునా
సంద్రంలొ ఎగిసె అలకి అలజడి నిలిచేదెపుడొ
సందేహం కలిగె మదికి కలతని తీర్చేదెవరొ
శాపం లాగ వెంట పడుతున్న గతం ఏదైనా
దీపం లాగ తగిన దారేదొ చూపగలిగేనా
Artist: Manoj Manchu, Lekha Washington
Year: 2010
Singers: Deepu, Geetha Madhuri
Music Director: M. M. Keeravani
Lyricist: Sirivennela Seetharama Shastry
one two three
pada pada pada pada pada ninu nuvu tarumutu pada
pada pada pada pada pada ninu nuvu tarumutu pada
ippudu kaakunte inkepudu kaanatte
ikkadane unte unna lenatte
now or never now or never now or never now or never
nindu noo rellapaatu
nindu noorella paatu prati roju edo lotu
ade madilo repuki chotu
nindu noorella paatu prati roju edo lotu
aa lote lekunte madilo repatikedi chotu
idi saripodantoo edo saadhinchaalantoo
yaa yaayiye yayaya yaayiye
edata leni marunaatini nede kalala kallato choostoo
now or never pada pada pada pada pada
now or never ninu nuvu tarumutu pada
now or never pada pada pada pada pada ninu nuvu tarumutu pada
pada pada pada pada pada ninu nuvu tarumutu pada pada pada
neeto nuvu kalahistoo nityam ninu nuvve gelipistoo
samayam pai chirakaalam cheragani santakaanni pettu
nuvu aagina chote kaalam aagutundi antu
yaa yaayiye yayaya yaayiye
lokam chadive nee kathakipude sreekaaram chuttu
now or never pada pada pada pada pada
now or never ninu nuvu tarumutu pada
now or never pada pada pada pada pada ninu nuvu tarumutu pada
pada pada pada pada pada ninu nuvu tarumutu pada pada pada
వన్ టు త్రీ
పద పద పద పద పద నిను నువు తరుముతు పద
పద పద పద పద పద నిను నువు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు కానట్టే
ఇక్కడనె ఉంటే ఉన్నా లేనట్టే
నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్
నిండు నూ రేళ్ళపాటు
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఎదో లోటు
అదే మదిలో రేపుకి చోటు
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఎదో లోటు
ఆ లోటె లేకుంటె మదిలో రేపటికేది చోటు
ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
యా యాయియే యయయ యాయియే
ఎదట లేని మరునాటిని నేడే కలల కళ్ళతో చూస్తూ
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్ నిను నువు తరుముతు పద
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద నిను నువు తరుముతు పద
పద పద పద పద పద నిను నువు తరుముతు పద పద పద
నీతొ నువు కలహిస్తూ నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయం పై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు
నువు ఆగిన చోటె కాలం ఆగుతుంది అంటు
యా యాయియే యయయ యాయియే
లోకం చదివె నీ కథకిపుడె శ్రీకారం చుట్టు
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్ నిను నువు తరుముతు పద
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద నిను నువు తరుముతు పద
పద పద పద పద పద నిను నువు తరుముతు పద పద పద
Artist: Nani, Nithya Menen
Year: 2010
Singers: Deepu, Nithya Menen
Music Director: Kalyani Malik
Lyricist: Lakshmi Bupathi
edo anukunte inkedo ayyinde
naake anukunte adi neeku jariginde
sarle gaggolu pettake antaa mana lifu manchike
mandundi manasu baadhake odileddam kadhani kanchike
asalee prema doma enduku tell me why?
evarishtam valladi manakenduku odiley
ey prema doma enduku tell me why?
edo anukunte inkedo ayyinde
naake anukunte adi neeku jariginde
ummm preminchina ummm pellaadaku
wifeokkate todendukoo
umm magavaallani ummm timepassani
anukuntu venta tiragani mana kharche vaallu pettani
aa paina vaalla kharma ponee
mari pelli gilli enduku tell me why? why why why
adi burre leni vallaki vadilesey sey sey sey
mari pelli gilli enduku tell me why?
ummm nuvvokkade ummm puttaavura nuvvokkade potaavuraa
ummm aa madhyalo ummm batakaaliga
aaradugula pelli goyyaki edadugula tondarenduku
susicidu neramoddu manakee
mari lifu geefu enduku tell me why? why why why
nuvvu malli malli modalettaku vadiley
ey prema doma enduku tell me why?
ఎదో అనుకుంటె ఇంకేదొ అయ్యిందే
నాకె అనుకుంటె అది నీకు జరిగిందె
సర్లె గగ్గోలు పెట్టకె అంతా మన లైఫు మంచికె
మందుంది మనసు బాధకె ఒదిలేద్దాం కధని కంచికే
అసలీ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై?
ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు ఒదిలెయ్
ఏయ్ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై?
ఎదో అనుకుంటె ఇంకేదొ అయ్యిందే
నాకె అనుకుంటె అది నీకు జరిగిందె
ఊమ్మ్మ్ ప్రేమించిన ఊమ్మ్మ్ పెళ్ళాడకు
వైఫొక్కటే తోడెందుకూ
ఊమ్మ్మ్ మగవాళ్ళని ఊమ్మ్మ్ టైంపాసని
అనుకుంటు వెంట తిరగని మన ఖర్చె వాళ్ళు పెట్టని
ఆ పైన వాళ్ళ ఖర్మ పోనీ
మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్ మి వై? వై వై వై
అది బుర్రె లేని వాళ్ళకి ఒదిలేసెయ్ సెయ్ సెయ్ సెయ్
మరి పెళ్ళి గిల్లి ఎందుకు టెల్ మి వై?
ఊమ్మ్మ్ నువ్వొక్కడె ఊమ్మ్మ్ పుట్టావుర నువ్వొక్కడే పోతావురా
ఊమ్మ్మ్ ఆ మధ్యలొ ఊమ్మ్మ్ బతకాలిగ
ఆరడుగుల పెళ్ళి గొయ్యకి ఏడడుగుల తొందరెందుకు
సూసైడు నేరమొద్దు మనకీ
మరి లైఫు గీఫు ఎందుకు టెల్ మి వై? వై వై వై
నువు మళ్ళి మళ్ళి మొదలెట్టకు వదిలెయ్
ఏయ్ ప్రేమ దోమ ఎందుకు టెల్ మి వై?