Pages

Thursday, June 7, 2012

Athidhi - Satyam Emito

Artist: Mahesh Babu, Amrita Rao
Year: 2007
Singers: Deepu, Usha
Music Director: Mani Sharma
Lyricist: Sirivennela Seetharama Shastry


satyam emito swapnam emito
cheppedevaru e kantikainaa
reppala duppati kappe cheekati
choopinchena e kaantinaina

ninu neeve sarigaa kanaleve manasaa
nadiraatiri nadakaa kadateradu telusaa
evo gnaapakaala sudi daati baitapadalevaa
enno teepi sangatula repu pilupu vinalevaa

chandurdi edalo mantani vennela anukuntaarani
nijamaina nammestaama bhramalo padama telisi
jaabilini velivestaama tanato chelime vidichi
roopam ledu ganaka saakshyaalu adigi evarainaa
praanam uniki paina anumaana padaru epudainaa

ninu neeve sarigaa kanaleve manasaa
nadiraatiri nadakaa kadateradu telusaa

poyindi vetike vedana undundi edo polchunaa
sandramlo egise alaki alajadi nilichedepudo
sandeham kalige madiki kalatani teerchedevaro
saapam laaga venta padutunna gatam edainaa
deepam laaga tagina daaredo choopagaligenaa

సత్యం ఏమిటొ స్వప్నం ఏమిటొ
చెప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పల దుప్పటి కప్పె చీకటి
చూపించేన ఏ కాంతినైన

నిను నీవె సరిగా కనలేవె మనసా
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా
ఏవొ జ్ఞాపకాల సుడి దాటి బైటపడలేవా
ఎన్నొ తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా

చండ్రుడి ఎదలొ మంటని వెన్నెల అనుకుంటారని
నిజమైన నమ్మేస్తామ భ్రమలొ పడమ తెలిసి
జాబిలిని వెలివేస్తామ తనతొ చెలిమె విడిచి
రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికి పైన అనుమాన పడరు ఎపుడైనా

నిను నీవే సరిగా కనలేవె మనసా
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా

పోయింది వెతికె వేదన ఉండుండి ఏదొ పోల్చునా
సంద్రంలొ ఎగిసె అలకి అలజడి నిలిచేదెపుడొ
సందేహం కలిగె మదికి కలతని తీర్చేదెవరొ
శాపం లాగ వెంట పడుతున్న గతం ఏదైనా
దీపం లాగ తగిన దారేదొ చూపగలిగేనా

0 comments:

Post a Comment