Tuesday, April 9, 2013
Aarya 2 - Mr. Perfect
Artist: Allu Arjun, Navdeep, Shraddha Das
Year: 2009
Singers: Baba Sehgal, Rita, Devi Sri Prasad
Music Director: Devi Sri Prasad
Lyricist: Kedar
he tipputaapu dora kadilindo evadiki veedu dorakadulendo
mudurando gadusando todigenu musugando
uppukappurambu nokkalukkunundo veedi lukku choosi mosapokando
edavando bhadavando valalopadakando
come on come on most cunningu come on come on mast timingu
come on come on rightulalo wrongu he yaayiyayyo
come on come on kotalalo kingu come on come on maarche tana rangu
come on come on pakka planningu he yaayiyayyo
mister perfect perfect he is mister perfect
lensesi vetuku dorakadura e defect
mister perfect perfect he is mister perfect
lensesi vetuku dorakadura e defect
veedo pedda edava ee matter naaku maatram telusu
veedi gurinchi cheppi cheppi naalikanta kandipoyindi
kaani evadu nammadu
paiga ee rojullo ilaantollaku demandu koncham ekkuva
aina inkosaari try chesta tappakunda eedi taata teesta
sorry nenu good boy laa undaalanukuntunna anduke andari mundu kaalchanu
hippulooputunna catuwalkulando crocodile veedu kaalujaarakando
road ando right ando life choostundo
medi pandu laanti manu veedando manholu laanti mindu veedidando
cheat ando cheap ando gajibiji puzzle ando
come on come on hez got a backup trick
come on come on beware you trendy chicks
come on come on heart hijacker nammodde
come on come on hez the jaadugar
come on come on he gives you fever
come on come on hez a cool cracker taakodde
mister perfect perfect he is mister perfect
lensesi vetuku dorakadura e defect
mister perfect perfect he is mister perfect
lensesi vetuku dorakadura e defect
mister perfect mister perfect mister perfect
mister perfect mister perfect mister perfect
come on come on ori govindo
come on come on veedu gurivindo
come on come on sandu dorikindo dochestaadayyo
come on come on ariyabo saambo
come on come on regindi pambo
come on come on veedni aapaali menako rambho
mister perfect perfect he is mister perfect
lensesi vetuku dorakadura e defect
mister perfect mister perfect
హే టిప్పుటాపు దొర కదిలిండొ ఎవడికి వీడు దొరకడులెండొ
ముదురండొ గడుసండొ తొడిగెను ముసుగండొ
ఉప్పుకప్పురంబు నొక్కలుక్కునుండొ వీడి లుక్కు చూసి మోసపోకండొ
ఎదవండొ భదవండొ వలలోపడకండొ
కమాన్ కమాన్ మోస్ట్ కన్నింగు కమాన్ కమాన్ మస్త్ టైమింగు
కమాన్ కమాన్ రైటులలొ రాంగు హే యాయియయ్యొ
కమాన్ కమాన్ కోతలలొ కింగు కమాన్ కమాన్ మార్చె తన రంగు
కమాన్ కమాన్ పక్క ప్లానింగు హే యాయియయ్యొ
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీ ఇస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీ ఇస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
వీడొ పెద్ద ఎదవ ఈ మాట్టర్ నాకు మాత్రం తెలుసు
వీడి గురించి చెప్పి చెప్పి నాలికంత కందిపోయింది
కాని ఎవడు నమ్మడు
పైగ ఈ రొజుల్లొ ఇలాంటోల్లకు డిమాండు కొంచం ఎక్కువ
ఐన ఇంకోసారి ట్రై చేస్త తప్పకుండ ఈడి తాట తీస్త
సారి నేను గుడ్ బాయ్ లా ఉండాలనుకుంటున్న అందుకే అందరి ముందు కాల్చను
హిప్పులూపుతున్న కాటువాకులండొ క్రోకొడైల్ వీడు కాలుజారకండొ
రోడ్ అండొ రైట్ అండొ లైఫే చూస్తుండొ
మేడి పండు లాంటి మాను వీడండొ మానుహోలు లాంటి మైండు వీడిదండొ
చీట్ అండొ చీప్ అండొ గజిబిజి పజిల్ అండొ
కమాన్ కమాన్ హీజ్ గాట్ ఎ బాకప్ ట్రిక్
కమాన్ కమాన్ బివేర్ యు ట్రెండి చిక్స్
కమాన్ కమాన్ హార్ట్ హైజాకర్ నమ్మొద్దె
కమాన్ కమాన్ హీజ్ ద జాదుగర్
కమాన్ కమాన్ హి గివ్స్ యు ఫీవర్
కమాన్ కమాన్ హీజ్ ఎ కూల్ క్రాకర్ తాకొద్దె
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీ ఇస్ మిస్టర్ పర్ఫెక్ట్ దట్స్ రైట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీ ఇస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్
కమాన్ కమాన్ ఓరి గోవిందొ
కమాన్ కమాన్ వీడు గురివిందో
కమాన్ కమాన్ సందు దొరికిందో దోచేస్తాడయ్యొ
కమాన్ కమాన్ అరియబొ సాంబొ
కమాన్ కమాన్ రేగింది పంబొ
కమాన్ కమాన్ వీడ్ని ఆపాలి మేనకో రంభో
మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హీ ఇస్ మిస్టర్ పర్ఫెక్ట్
లెన్సేసి వెతుకు దొరకదురా ఏ డిఫెక్ట్
మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్
Labels:
2009,
Aarya 2,
Allu Arjun,
Baba Sehgal,
Devi Sri Prasad,
Kedar,
Navdeep,
Rita,
Shraddha Das,
Telugu
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment