Artist: Suvalakshmi
Year: 1995
Singer: K. S. Chithra
Music Director: Deva
Lyricist: Sirivennela Seetharama Shastry
mellaga mellaga tatti meluko meluko mantu toorupu vecchaga cherangaa
sande sooryude sootiga vacchi chilipiga chempane gicchi talapulu talupulu teeyangaa
egire paavuram teerugaa manase ambaram cheragaa
kala melukunnadee ilanelutunnadee
mellaga mellaga tatti meluko meluko mantu toorupu vecchaga cherangaa
chit chit chit chit chit chit chit chitti potti picchika
chitramga egire rekkalu evaricchaaru
pat pat pat pat pat parugula seetakoka
padahaaru vannelu neeku evaricchaaru
chinni chinni rekula poolanni
aadukundaam rammanaayi talaloopi
komma meedi koyilamma nannu choosi
paadutondi gontu kaasta sruti chesi
madhumaasamai unte eda
santoshame kada sada ammammaa
mabbula talupullunna vaakili
teesi rammantondi ningi logili
mellaga mellaga tatti meluko meluko mantu toorupu vecchaga cherangaa
tul tul tul tul tul tul tul tulle udata
merupalle urike vegam evaricchaaru
jal jal jal jal jal jal jal paare eraa
evaramma neekeeraagam nerpinchaaru
konda talli konakicchu paalemo
nurugula parugula jalapaatam
vaagu mottam taage daaka taggademo
aasaga egire pitta daaham
madhumaasamai unte eda
santoshame kada sada ammammaa
mabbula talupullunna vaakili
teesi rammantondi ningi logili
mellaga mellaga tatti meluko meluko mantu toorupu vecchaga cherangaa
sande sooryude sootiga vacchi chilipiga chempane gicchi talapulu talupulu teeyangaa
egire paavuram teerugaa manase ambaram cheragaa
kala melukunnadee ilanelugunnadee
మెల్లగ మెల్లగ తట్టి మేలుకొ మేలుకొ మంటు తూరుపు వెచ్చగ చేరంగా
సందె సూర్యుడె సూటిగ వచ్చి చిలిపిగ చెంపనె గిచ్చి తలపులు తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా
కల మేలుకున్నదీ ఇలనేలుతున్నదీ
మెల్లగ మెల్లగ తట్టి మేలుకొ మేలుకొ మంటు తూరుపు వెచ్చగ చేరంగా
చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిట్ చిట్టి పొట్టి పిచ్చిక
చిత్రంగ ఎగిరె రెక్కలు ఎవరిచ్చారు
పట్ పట్ పట్ పట్ పట్ పరుగుల సీతాకోక
పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు
చిన్ని చిన్ని రేకుల పూలన్ని
ఆడుకుందాం రమ్మనాయి తలలూపి
కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చూసి
పాడుతోంది గొంతు కాస్త శృతి చేసి
మధుమాసమై ఉంటె ఎద
సంతోషమె కద సద అమ్మమ్మా
మబ్బుల తలుపుల్లున్న వాకిలి
తీసి రమ్మంటోంది నింగి లోగిలి
మెల్లగ మెల్లగ తట్టి మేలుకొ మేలుకొ మంటు తూరుపు వెచ్చగ చేరంగా
తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ తుళ్ళె ఉడత
మెరుపల్లె ఉరికె వేగం ఎవరిచ్చారు
జల్ జల్ జల్ జల్ జల్ జల్ జల్ పారె ఏరా
ఎవరమ్మ నీకీరాగం నేర్పించారు
కొండ తల్లి కోనకిచ్చు పాలేమొ
నురుగుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగె దాక తగ్గదేమొ
ఆశగ ఎగిరే పిట్ట దాహం
మధుమాసమై ఉంటె ఎద
సంతోషమె కద సద అమ్మమ్మా
మబ్బుల తలుపుల్లున్న వాకిలి
తీసి రమ్మంటోంది నింగి లోగిలి
మెల్లగ మెల్లగ తట్టి మేలుకొ మేలుకొ మంటు తూరుపు వెచ్చగ చేరంగ

3 comments:
Excellent song...
Thank you Brother for this post.
Siri vennela Sirulu manaki
super song
Post a Comment