Pages

Wednesday, July 4, 2012

Rangam - Ee Manchullo


Artist: Jiiva, Karthika Nair
Year: 2011
Singers: Sriram Parthasarathy, Bombay Jayashri
Music Director: Harris Jayaraj
Lyricist: Vanamali




everything is chilled now
all is gonna be alright
oh i will be there
i will be there for you

everything is chilled now
frozen in love
letz warm and close around now

ee manchullo premanchullo
ennenno sangatulu
neerendallo ee gundello
ennenno sandadulu
kavvinche cheekati kannullo ee tadi
ivvaale veedenule
undundi oohalu ee pilla gaalulu
ninne pilichenule

ee manchullo premanchullo
ennenno sangatulu
neerendallo ee gundello
ennenno sandadulu
kavvinche cheekati kannullo ee tadi
ivvaale veedenule
undundi oohalu ee pilla gaalulu
ninne pilichenule

kanulaku jataga valapula kathane
kalaluga kosaranaa
gala gala palike pedavula kosame
kaburunai nilavanaa
nedilaa madi virisenu premalo
tenele pedavolikenu jantalo
kalayikalo

ee manchullo premanchullo
ennenno sangatulu
neerendallo ee gundello
ennenno sandadulu

everything is chilled now
all is gonna be alright
oh i will be there
i will be there for you

everything is chilled now
frozen in love
letz warm and close around now

malupulu daati manasunu meeti
nilichenee mamatalu
oka pari jananam oka pari maranam
niluvuna tolichele
yavvanam manasuku toli mohanam
chumbanam vayasuku oka vaayanam
anudinamu

ee manchullo premanchullo
ennenno sangatulu
neerendallo ee gundello
ennenno sandadulu
kavvinche cheekati kannullo ee tadi
ivvaale veedenule
undundi oohalu ee pilla gaalulu
ninne pilichenule

ఎవ్రిథింగ్ ఇస్ చిల్డ్ నౌ
ఆల్ ఇస్ గొన్న బి ఆల్రైట్
ఓహ్ ఐ విల్ బి దేర్
ఐ విల్ బి దేర్ ఫొర్ యు

ఎవ్రిథింగ్ ఇస్ చిల్డ్ నౌ
ఫ్రోజెన్ ఇన్ లవ్
లెట్జ్ వార్మ్ అండ్ క్లోజ్ అరౌండ్ నౌ

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో
ఎన్నెన్నొ సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో
ఎన్నెన్నొ సందడులు
కవ్వించె చీకటి కన్నుల్లొ ఈ తడి
ఇవ్వాలె వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు
నిన్నె పిలిచెనులే

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో
ఎన్నెన్నొ సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో
ఎన్నెన్నొ సందడులు
కవ్వించె చీకటి కన్నుల్లొ ఈ తడి
ఇవ్వాలె వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు
నిన్నె పిలిచెనులే

కనులకు జతగ వలపుల కథనె
కలలుగ కొసరనా
గల గల పలికె పెదవుల కోసమె
కబురునై నిలవనా
నేడిలా మది విరిసెను ప్రేమలొ
తేనెలే పెదవొలికెను జంటలొ
కలయికలొ

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో
ఎన్నెన్నొ సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో
ఎన్నెన్నొ సందడులు

ఎవ్రిథింగ్ ఇస్ చిల్డ్ నౌ
ఆల్ ఇస్ గొన్న బి ఆల్రైట్
ఓహ్ ఐ విల్ బి దేర్
ఐ విల్ బి దేర్ ఫొర్ యు

ఎవ్రిథింగ్ ఇస్ చిల్డ్ నౌ
ఫ్రోజెన్ ఇన్ లవ్
లెట్జ్ వార్మ్ అండ్ క్లోజ్ అరౌండ్ నౌ

మలుపులు దాటి మనసును మీటి
నిలిచెనీ మమతలు
ఒక పరి జననం ఒక పరి మరణం
నిలువున తొలిచెలే
యవ్వనం మనసుకు తొలి మోహనం
చుంబనం వయసుకు ఒక వాయనం
అనుదినము

ఈ మంచుల్లో ప్రేమంచుల్లో
ఎన్నెన్నొ సంగతులు
నీరెండల్లో ఈ గుండెల్లో
ఎన్నెన్నొ సందడులు
కవ్వించె చీకటి కన్నుల్లొ ఈ తడి
ఇవ్వాలె వీడెనులే
ఉండుండి ఊహలు ఈ పిల్ల గాలులు
నిన్నె పిలిచెనులే

0 comments:

Post a Comment