Pages

Monday, February 18, 2013

Anandam - Evaraina Epudaina

Artist: Venkat, Tanu Roy
Year: 2001
Singer: Pratap
Music Director: Devi Sri Prasad
Lyricist: Sirivennela Seetharama Shastry

evaraina epudaina sariga gamaninchaara chali chera asaleppudu vadilindo

anuvanuvu muriselaa chiguraasalu meriselaa toli sakunam eppudu eduraindo
choostoone ekkadinincho chaitram kadilostundi
pogamanchunu popommantu tarimestundi
nelanta rangulu todigi sarikottaga tostundi
tana roopam taane choosi pulakistundi
rutuveppudu maarindo bratukeppudu virisindo
manaseppudu valapula vanamaindo

evaraina epudaina sariga gamaninchaara chali chera asaleppudu vadilindo
anuvanuvu muriselaa chiguraasalu meriselaa toli sakunam eppudu eduraindo

ఎవరైన ఎపుడైన సరిగ గమనించార చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో
చూస్తూనె ఎక్కడినుంచొ చైత్రం కదిలొస్తుంది
పొగమంచును పోపొమ్మంటు తరిమేస్తుంది
నేలంత రంగులు తొడిగి సరికొత్తగ తోస్తుంది
తన రూపం తానె చూసి పులకిస్తుంది
ఋతువెప్పుడు మారిందొ బ్రతుకెప్పుడు విరిసిందొ
మనసెప్పుడు వలపుల వనమైందొ

ఎవరైన ఎపుడైన సరిగ గమనించార చలి చెర అసలెప్పుడు వదిలిందో
అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా తొలి శకునం ఎప్పుడు ఎదురైందో

0 comments:

Post a Comment