Thursday, March 22, 2012
Ontari - Arerere Emadi
Artist: Gopichand, Bhavana
Year: 2008
Singers: Hemachandra, Malavika
Music Director: Mani Sharma
Lyricist: Ramajogayya Sastry
arerere emadi parigedutondi naa madi
teliyani haayidi alajadi reputunnadi
tanuvanta pulakistunnadi
chiguraakai venikestunnadi
nenante nuvvantunnadi manasu enduko mari
neelaage naaku vunnadi ededo ayipotunnadi
naa praanam nuvvantunnadi manasu enduke priyaa mari mari
arerere emadi parigedutondi naa madi
teliyani haayidi alajadi reputunnadi
leta pedavula teepi tadee
modati mudduku ulikipadee melukunnadi
edama vaipuna gunde sadee
eduruga nee pilupu vinee velluvainadi
toli vennelante telipindi nee jatalo chelimi
toli vekuvante telisindi nee cheyye tadimi
arerere emadi parigedutondi naa madi
teliyani haayidi alajadi reputunnadi
kanulu choosina tolivaramo
kalalu korina kalavaramo ninnaledidi
chilipi siggula parichayamo
konte navvula parimalamo mattugunnadi
mana madhya vaali chirugaali naliginde paapam
paruvaala laali chelaregi cheriginde dooram
arerere emadi parigedutondi naa madi
teliyani haayidi alajadi reputunnadi
అరెరెరె ఏమది పరిగెడుతోంది నా మది
తెలియని హాయిది అలజడి రేపుతున్నది
తనువంత పులకిస్తున్నది
చిగురాకై వణికేస్తున్నది
నేనంటె నువ్వంటున్నది మనసు ఎందుకో మరి
నీలాగె నాకు వున్నది ఏదేదో అయిపోతున్నది
నా ప్రాణం నువ్వంటున్నది మనసు ఎందుకే ప్రియా మరి మరి
అరెరెరె ఏమది పరిగెడుతోంది నా మది
తెలియని హాయిది అలజడి రేపుతున్నది
లేత పెదవుల తీపి తడీ
మొదటి ముద్దుకు ఉలికిపడీ మేలుకున్నది
ఎడమ వైపున గుండె సడీ
ఎదురుగ నీ పిలుపు వినీ వెల్లువైనది
తొలి వెన్నెలంటె తెలిపింది నీ జతలో చెలిమి
తొలి వేకువంటె తెలిసింది నీ చెయ్యే తడిమి
అరెరెరె ఏమది పరిగెడుతోంది నా మది
తెలియని హాయిది అలజడి రేపుతున్నది
కనులు చూసిన తొలివరమో
కలలు కోరిన కలవరమో నిన్నలేదిది
చిలిపి సిగ్గుల పరిచయమో
కొంటె నవ్వుల పరిమళమో మత్తుగున్నది
మన మధ్య వాలి చిరుగాలి నలిగిందే పాపం
పరువాల లాలి చెలరేగి చెరిగిందే దూరం
అరెరెరె ఏమది పరిగెడుతోంది నా మది
తెలియని హాయిది అలజడి రేపుతున్నది
Labels:
Bhavana,
Gopichand,
Hemachandra,
Malavika,
Mani Sharma,
Ontari,
Ramajogayya Sastry,
Telugu
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment