Monday, March 26, 2012
Sega - Varsham Munduga
Artist: Nani, Nithya Menen
Year: 2011
Singer: Sunitha, Suzanne D'Mello
Music Director: Joshua Sridhar
Lyricist: Sree Mani
varsham mundugaa mabbula gharshanaa
manasuna musirene idi mari pranayamaa pralayamaa
hrudayam nindugaa naa ee sangharshanaa
nanne marichene idi baadho edo
kunukemo dariki raadu onukemo odilipodoo
ye vinta parugu naado naa payanam maatram poortavadu
naa chenta nuvvu unte kaalamki viluva ledoo
nuvu dooram ayipotunte vishamanipinchenu ee nimisham
varsham mundugaa mabbula gharshanaa
manasuna musirene idi mari pranayamaa pralayamaa
hrudayam nindugaa naa ee sangharshanaa
nanne marichene idi baadho edo ooo
pasi vayasulo naatina vittulu ohohohoohoho
manakannaa perigenu ettulu ohoho
viraboosenu poovulu ippudu ohohohoohoho
kosindevaru appatikappudu ohoho
nuvu todai unnanaadu palakarinche daarulanni daarulu tapputunnave
naa kannulu kalalaku kolanulu ohohohooho
kanneellato jaarenu enduku oho
naa sadhyalu challani gaalulu ohohohoohoho
sudi gaaliga maarenu enduku oho
inninaallu unna swargam narakam laaga maarene
ee chitra vadha neeku undadaa
varsham mundugaa mabbula gharshanaa
manasuna musirene idi mari pranayamaa pralayamaa
hrudayam nindugaa naa ee sangharshanaa
nanne marichene idi baadho edo
kunukemo dariki raadu onukemo odilipodoo
ye vinta parugu naado naa payanam maatram poortavadu
naa chenta nuvvu unte kaalamki viluva ledoo
nuvu dooram ayipotunte vishamanipinchenu ee nimisham
varsham mundugaa mabbula gharshanaa
manasuna musirene idi mari pranayamaa pralayamaa
hrudayam nindugaa naa ee sangharshanaa
nanne marichene idi baadho edo
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణా
మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హ్రుదయం నిండుగా నా ఈ సంఘర్షణా
నన్నె మరిచెనే ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు ఒణుకేమొ ఒదిలిపోదూ
ఎ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదూ
నువు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణా
మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హ్రుదయం నిండుగా నా ఈ సంఘర్షణా
నన్నె మరిచెనే ఇది బాధో ఏదో ఓఓఓ
పసి వయసులొ నాటిన విత్తులు ఓహోహోహోఓహోహో
మనకన్నా పెరిగెను ఎత్తులు ఓహోహో
విరబూసెను పూవులు ఇప్పుడు ఓహోహోహోఓహోహో
కోసిందెవరు అప్పటికప్పుడు ఓహోహో
నువు తోడై ఉన్ననాడు పలకరించే దారులన్ని దారులు తప్పుతున్నవె
నా కన్నులు కలలకు కొలనులు ఓహోహోహోఓహో
కన్నీళ్లతొ జారెను ఎందుకు ఓహో
నా సంధ్యలు చల్లని గాలులు ఓహోహోహోఓహోహో
సుడి గాలిగ మారెను ఎందుకు ఓహో
ఇన్నినాళ్లు ఉన్న స్వర్గం నరకం లాగ మారేనే
ఈ చిత్ర వధ నీకు ఉండదా
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణా
మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హ్రుదయం నిండుగా నా ఈ సంఘర్షణా
నన్నె మరిచెనే ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు ఒణుకేమొ ఒదిలిపోదూ
ఎ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు
నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదూ
నువు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణా
మనసును ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా
హ్రుదయం నిండుగా నా ఈ సంఘర్షణా
నన్నె మరిచెనే ఇది బాధో ఏదో
Labels:
2011,
Joshua Sridhar,
Nani,
Nithya Menen,
Sega,
Sree Mani,
Sunitha,
Suzanne D'Mello,
Telugu
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment