Tuesday, March 27, 2012
Chapter 6 - O Nelavanka
Artist: Haranath Policherla, Kalyani
Year: 2010
Singers: Vidhu Pratap, Jyotsna
Music Director: P. C. Sivan, Mohan Sithara
Lyricist: Rama Jogayya Sastry
o nelavankaa nelavanka nee chirunavvugaa maarana
o nemaleekaa nemaleeka nee cheyandagaa cherana
nee leta pedavi paina ne puttumachcha kaanaa
nee prati swaasa lonaa marujanma pondanaa
marujanma pondanaa
o nelavankaa nelavanka nee chirunavvugaa maarana
o nemaleekaa nemaleeka nee cheyandagaa cherana
pagatike velugu nuvvu niduralo vadilipovu
koti kalala varadai nannu munchutaavu
merupulo melika nuvvu talapuke taluku nuvvu
haayi alala valavai aasa penchutaavu
vayasunu tadimina segavai korike korika teerchavaa
sirisiri sogasuga tolakari chinukuga mari mari pilichina valapuku baduluga bira bira digiraana
o nelavankaa nelavanka nee chirunavvugaa maarana
o nemaleekaa nemaleeka nee cheyandagaa cherana
you are too deep in my heart that i cannot search you
you are so high in my thoughts that i cannot reach you
how would i tell you how much i love you
wanna more of you baby wanna more and more and more
gundelo daachukunna gurtugaa polchukunna
laali paata paade jaabilamma nuvve
parimalam panchukunnaa padunugaa guchchukunnaa
manasu kori chere jaajikomma nuvve
edanindina priya varamai entaki chaalanipinchave
nee alajadi vinapadi arerare anukoni pilupuna alasina pedavula nalataku madhuvai vastunna
o nelavankaa nelavanka nee chirunavvugaa maarana
o nemaleekaa nemaleeka nee cheyandagaa cherana
nee leta pedavi paina ne puttumachcha kaanaa
nee prati swaasa lonaa marujanma pondanaa
marujanma pondanaa
ఓ నెలవంకా నెలవంక నీ చిరునవ్వుగా మారన
ఓ నెమలీకా నెమలీక నీ చేయందగా చేరన
నీ లేత పెదవి పైన నే పుట్టుమచ్చ కానా
నీ ప్రతి శ్వాస లోనా మరుజన్మ పొందనా
మరుజన్మ పొందనా
ఓ నెలవంకా నెలవంక నీ చిరునవ్వుగా మారన
ఓ నెమలీకా నెమలీక నీ చేయందగా చేరన
పగటికె వెలుగు నువ్వు నిదురలొ వదిలిపోవు
కోటి కలల వరదై నన్ను ముంచుతావు
మెరుపులో మెలిక నువ్వు తలపుకే తలుకు నువ్వు
హాయి అలల వలవై ఆశ పెంచుతావు
వయసును తడిమిన సెగవై కొరికె కోరిక తీర్చవా
సిరిసిరి సొగసుగ తొలకరి చినుకుగ మరి మరి పిలిచిన వలపుకు బదులుగ బిర బిర దిగిరాన
ఓ నెలవంకా నెలవంక నీ చిరునవ్వుగా మారన
ఓ నెమలీకా నెమలీక నీ చేయందగా చేరన
యు ఆర్ టూ డీప్ ఇన్ మై హార్ట్ ధట్ ఐ కెన్నాట్ సెర్చ్ యూ
యు ఆర్ సో హై ఇన్ మై థాట్స్ ధట్ ఐ కెన్నాట్ రీచ్ యూ
హౌ వుడ్ ఐ టెల్ యు హౌ మచ్ ఐ లవ్ యు
వన్నా మోర్ ఆఫ్ యు బేబి వన్నా మోర్ అండ్ మోర్ అండ్ మోర్
గుండెలొ దాచుకున్న గుర్తుగా పొల్చుకున్న
లాలి పాట పాడే జాబిలమ్మ నువ్వే
పరిమళం పంచుకున్నా పదునుగా గుచ్చుకున్నా
మనసు కోరి చేరే జాజికొమ్మ నువ్వే
ఎదనిండిన ప్రియ వరమై ఎంతకి చాలనిపించవే
నీ అలజడి వినపడి అరెరరె అనుకొని పిలుపున అలసిన పెదవుల నలతకు మధువై వస్తున్నా
ఓ నెలవంకా నెలవంక నీ చిరునవ్వుగా మారన
ఓ నెమలీకా నెమలీక నీ చేయందగా చేరన
నీ లేత పెదవి పైన నే పుట్టుమచ్చ కానా
నీ ప్రతి శ్వాస లోనా మరుజన్మ పొందనా
మరుజన్మ పొందనా
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment