Wednesday, July 13, 2011
Sagara Sangamam - Naadavinodamu
Artist: Kamal Haasan, Jaya Prada
Year: 1983
Singers: S. P. Balasubrahmanyam, S. P. Sailaja
Music Director: Ilaiyaraaja
Lyricist: Veturi Sundararama Murthy
vaagardhaavivasmtruttou vaagardha pratipattaye
jagatahpitarou vande paarvateeparameswarou vande paarvatee pa rameswarou
naadavinodamu naatyavilaasamu parama sukhamu paramu
abhinaya vedamu sabhakanuvaadamu salupu parama padamoo
bhaavamulo bhangimalo gaanamulo gamakamulo
bhaavamulo bhangimalo gaanamulo gamakamulo
aangikamoutapa mee gati seyaga
naadavinodamu naatyavilaasamu parama sukhamu paramu
abhinaya vedamu sabhakanuvaadamu salupu parama padamoo
nee nee mada nee nee madanisa nee risanida nee ma ga ma ga ga ga ma ma ri ga sa
kailaasaana kaarteekaana siva roopam
pramide leni pramadhaaloka himadeepam kailaasaana kaarteekaana siva roopam
pramide leni pramadhaaloka himadeepam
navarasa natanam danisarisanisaa jatiyuta gamanam danisarisanisaa
navarasa natanam jatiyuta gamanam
sitagiri chalanam suranadi payanam
bharatamaina naatyam bratuku nitya nrutyam bharatamaina naatyam bratuku nitya nrutyam
tapamuni kiranam taamasa haranam tapamuni kiranam taamasa haranam
sivuni nayana trayalaasyam
dhirana dhirananana takita takitadhimi dhirana dhirana dhina naatyam
dhirana dhirananana takita takitadhimi dhirana dhirana dhina laasyam
namaka chamak sahajam nataprakruti paadajam
nartaname sivakavacham nataraaja paada sumarajam
dhiranana dhiranana dhiranana dhiranana
dhira dhira dhira dhira dhira dhira dhira dhira
naadavinodamu naatyavilaasamu parama sukhamu paramu
abhinaya vedamu sabhakanuvaadamu salupu parama padamoo
వాగర్ధావివసంతృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతహ్పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ వందే పార్వతీ ప రమేశ్వరౌ
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
భావములో భంగిమలో గానములో గమకములో
భావములో భంగిమలో గానములో గమకములో
ఆంగికమౌతప మీ గతి సేయగ
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
నీ నీ మద నీ నీ మదనిస నీ రిసనిద నీ మ గ మ గ గ గ మ మ రి గ స
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
కైలాసాన కార్తీకాన శివ రూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం దనిసరిసనిసా జతియుత గమనం దనిసరిసనిసా
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం
భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం
భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం
తపముని కిరణం తామస హరణం
తపముని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాస్యం
ధిరన ధిరననన తకిట తకిటధిమి ధిరన ధిరననన నాట్యం
ధిరన ధిరననన తకిట తకిటధిమి ధిరన ధిరననన లాస్యం
నమక చమక సహజం నటప్రకృతి పాదజం
నర్తనమే శివకవచం నటరాజ పాద సుమరజం
ధిరనన ధిరనన ధిరనన ధిరనన
ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర
నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment