Wednesday, July 27, 2011
Nenunnanu - Nee Kosam
Artist: Nagarjuna Akkineni, Shriya Saran
Year: 2004
Singers: KK, Shreya Ghoshal
Music Director: M. M. Keeravani
Lyricist: Sirivennela Seetharama Shastry
vesavikaalam vaennellaaga vaanallo vaagullaaga
vayasu evari kosam
tom diri tom diri tom diridiridiridiri tom diri
seetaakaalam endallaaga sankraanti pandagalaaga
sogasu evari kosam
tom diri tom diri tom diridiridiridiri tom diri
orori andagaada nannelu manmadhudaa
nee kosam nee kosam nee kosam
nee kosam nee kosam nee kosam
nee siggula vaakitlo naa muddula muggesi
ne pandaga chese sandadi vela aaku vakka sunnam
nee kosam nee kosam nee kosam
nee kosam nee kosam nee kosam
gundechaatugaa undanandiga inninaallu daachukunna korika
unnapaatuga aada puttuka kattubaatu daataledugaa
kanne veduka vinnavinchaga andubaatulone unnanuga
teega chaatuga mooga paataga aagipoka raagamaalikaa
niluvella nee jatalona chigurinchu latanai raanaa
konagoti kontetanaana ninu meetana cheli veenaaa
ammammo abbabbo
aa mucchata teeranga nee mello haaranga
naa rekkalu vicche sokulu tecchi andistunna mottam
nee kosam nee kosam nee kosam nee kosam nee kosam
nee kosam nee kosam nee kosam nee kosam nee kosam
siggu porika neggalevuga edu mallelettu sukuraaramaa
saayamiyyaka moyalevuga leta soyagaala bhaaramaa
kougilintaga swaagatinchaga korukunna kongu bangaaramaa
taali bottuga kaali mettega cherukova prema teeramaa
munipanti muddara kaana chiguranti pedavula paina
muripaala muvvanu kaana doragaari navvulalona
niddarlo poddullo
nee vaddaku nenocchi aa haddulu daatinchi
nuvvu oddanaleni paddatilone muddulnenno tecchaa
nee kosam nee kosam nee kosam nee kosam nee kosam
nee kosam nee kosam nee kosam nee kosam nee kosam
vesavikaalam vaennellaaga vaanallo vaagullaaga
vayasu evari kosam
tom diri tom diri tom diridiridiridiri tom diri
seetaakaalam endallaaga sankraanti pandagalaaga
sogasu evari kosam
tom diri tom diri tom diridiridiridiri tom diri
orori andagaada nannelu manmadhudaa
nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam
nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam
వేసవికాలం వెన్నెల్లాగ వానల్లో వాగుల్లాగ
వయసు ఎవరి కోసం
తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండగలాగ
సొగసు ఎవరి కోసం
తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి
ఓరోరి అందగాడ నన్నేలు మన్మధుడా
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండగ చేసే సందడి వేళ ఆకు వక్క సున్నం
నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం
గుండెచాటుగా ఉండనందిగ ఇన్నినాళ్లు దాచుకున్న కోరిక
ఉన్నపాటుగ ఆడ పుట్టుక కట్టుబాటు దాటలేదుగా
కన్నె వేడుక విన్నవించగ అందుబాటులోనె ఉన్నానుగ
తీగ చాటుగ మూగ పాటగ ఆగిపోకె రాగమాలికా
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనై రానా
కొనగోటి కొంటెతనాన నిను మీటన చెలి వీణా
అమ్మమ్మో అబ్బబ్బో
ఆ ముచ్చట తీరంగ నీ మెళ్లొ హారంగ
నా రెక్కలు విచ్చె సోకులు తెచ్చి అందిస్తున్న మొత్తం
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
సిగ్గు పోరిక నెగ్గలేవుగ ఏడు మల్లెలెత్తు సుకుమారమా
సాయమియ్యక మోయలేవుగ లేత సోయగాల భారమా
కౌగిలింతగ స్వాగతించగ కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగ కాలి మెట్టెగ చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దర కాన చిగురంటి పెదవుల పైన
మురిపాల మువ్వను కాన దొరగారి నవ్వులలోన
నిద్దర్లో పొద్దుల్లో
నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్వు ఒద్దనలేని పద్దతిలోనె ముద్దుల్నెన్నొ తెచ్చా
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
వేసవికాలం వెన్నెల్లాగ వానల్లో వాగుల్లాగ
వయసు ఎవరి కోసం
తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండగలాగ
సొగసు ఎవరి కోసం
తోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి
ఓరోరి అందగాడ నన్నేలు మన్మధుడా
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment